జాతీయం - Page 54
అన్నదాతలకు ఐఎండీ తీపికబురు, ఈ ఏడాది విస్తారంగా వర్షాలు
భారత వాతావరణ కేంద్రం అన్నదాతలకు తీపికబురు చెప్పింది.
By Knakam Karthik Published on 15 April 2025 5:19 PM IST
నవజాత శిశువుల అక్రమ రవాణాపై సుప్రీంకోర్టు సీరియస్..హాస్పిటళ్ల లైసెన్స్ రద్దుకు ఆదేశాలు
వజాత శిశువుల అక్రమ రవాణా జరిగితే ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు కఠినమైన మార్గదర్శకాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 15 April 2025 5:04 PM IST
ముడా కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ
కర్ణాటకలో సంచలనం రేపిన ముడా కేసులో ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది.
By Knakam Karthik Published on 15 April 2025 4:23 PM IST
Video : అధిక ఫీజులు వసూలుపై సీఎంకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు.. రియాక్షన్ ఇక్కడ చూడండి..!
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు.
By Medi Samrat Published on 15 April 2025 3:21 PM IST
బంగ్లాదేశ్ అంటే ఇష్టం ఉన్నవాళ్లు అక్కడికే వెళ్లండి.. దీదీపై యోగీ ఫైర్
బెంగాల్ హింసాకాండపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బెంగాల్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
By Medi Samrat Published on 15 April 2025 3:02 PM IST
ఢిల్లీలో మూడ్రోజులుంటే రోగాలు రావడం ఖాయం: గడ్కరీ
ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉండటంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 15 April 2025 1:52 PM IST
'బాలిక సమ్మతితోనే శారీరకంగా కలిశారు'.. పోక్సో కేసులో నిందితుడికి కోర్టు బెయిల్
మైనర్ పై లైంగిక వేధింపుల కేసులో 22 ఏళ్ల వ్యక్తికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
By అంజి Published on 15 April 2025 7:30 AM IST
ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. 200 మంది రోగుల తరలింపు
సోమవారం సాయంత్రం లక్నోలోని లోక్ బంధు రాజ్ నారాయణ్ కంబైన్డ్ హాస్పిటల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీనితో దాదాపు 200 మంది రోగులు అక్కడి నుండి...
By అంజి Published on 15 April 2025 6:35 AM IST
అయోధ్య రామ మందిరానికి బెదిరింపులు
అయోధ్యలోని రామాలయానికి భద్రతా ముప్పు ఉందని ట్రస్ట్‌కు బెదిరింపు ఇమెయిల్ అందిందని సీనియర్ అధికారి తెలిపారు.
By Medi Samrat Published on 14 April 2025 8:14 PM IST
రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్న ప్రియాంక గాంధీ భర్త
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నారు.
By Medi Samrat Published on 14 April 2025 4:40 PM IST
HCU భూములపై స్పందించిన మోడీ..కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
హర్యానా యమునా నగర్ ర్యాలీలో ప్రధాని మోడీ కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 14 April 2025 3:21 PM IST
దేశ వ్యాప్తంగా కుల గణన అత్యంత అవసరం: ఖర్గే
దేశ వ్యాప్తంగా కుల గణన అత్యంత అవసరం..అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
By Knakam Karthik Published on 14 April 2025 3:06 PM IST