జాతీయం - Page 5
బిర్యానీలో పురుగు.. IRCTCకి 25 వేల రూపాయల జరిమానా..!
బిర్యానీలో పురుగు కనిపించడంతో ఆరోగ్యం క్షీణించిందని, వినియోగదారుల కమిషన్ IRCTCకి 25 వేల రూపాయల జరిమానా విధించింది.
By అంజి Published on 2 Nov 2025 3:40 PM IST
ఇప్పుడు పాస్‌పోర్ట్ రీన్యువల్ కేవలం 20 నిమిషాల్లో!
భారత పాస్‌పోర్ట్ సేవల్లో విప్లవాత్మక మార్పు చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 2 Nov 2025 9:40 AM IST
ఢిల్లీలో మరోసారి క్షీణించిన గాలి నాణ్యత
ఢిల్లీలో గాలి నాణ్యత బాగా క్షీణించింది
By Knakam Karthik Published on 2 Nov 2025 9:00 AM IST
'రైట్ టు డిస్‌కనెక్ట్' చట్టం.. భారత్‌లో ఆఫీస్ సంస్కృతి మారబోతుందా.?
ఉద్యోగులు తమ షిఫ్ట్ ముగిసిన తర్వాత ఆఫీస్ నుండి పూర్తిగా డిస్‌కనెక్ట్ అయ్యేలా చట్టబద్ధమైన హక్కును కల్పించిన భారతదేశంలో మొదటి రాష్ట్రంగా కేరళ...
By Medi Samrat Published on 1 Nov 2025 7:40 PM IST
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి జీవిత ఖైదు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాంపూర్ జిల్లాలో జరిగిన హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
By Medi Samrat Published on 1 Nov 2025 3:07 PM IST
మహిళలు, వృద్ధ ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్‌న్యూస్
భారతీయ రైల్వే కొత్త వ్యవస్థ ద్వారా వయోజనులు, మహిళలకు ప్రయాణంలో సౌకర్యాన్ని పెంచే మార్పులు తీసుకొచ్చింది.
By అంజి Published on 1 Nov 2025 10:11 AM IST
కేంద్రం భారీ శుభవార్త.. త్వరలో ఆస్తులకు యాజమాన్య హక్కులు!
దేశ వ్యాప్తంగా 3.46 లక్షల గ్రామాల్లోని 4.5 కోట్ల ఆస్తులకు త్వరలో యాజమాన్య హక్కులు దక్కనున్నాయి.
By అంజి Published on 1 Nov 2025 8:48 AM IST
దారుణం..రూ.కోటి బీమా డబ్బుల కోసం కొడుకును చంపించింది
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ దారుణ ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 31 Oct 2025 11:38 AM IST
దేశ ఐక్యతను బలహీనపరిచే చర్యలకు ప్రతి పౌరుడు దూరంగా ఉండాలి: మోదీ
గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నాయకత్వం వహించారు.
By Knakam Karthik Published on 31 Oct 2025 10:48 AM IST
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టో రిలీజ్ చేసిన ఎన్డీఏ
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) శుక్రవారం పాట్నాలో జరిగిన ఒక కార్యక్రమంలో 'సంకల్ప్ పత్ర'ను విడుదల చేసింది.
By Knakam Karthik Published on 31 Oct 2025 10:29 AM IST
CBSE టెన్త్, 12 పరీక్షల ఫైనల్ డేట్ షీట్స్ విడుదల
2026లో జరగనున్న సీబీఎస్‌ఈ పది, 12వ తరగతి బోర్డు పరీక్షల తేదీలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతాయని సీబీఎస్‌ఈ (CBSE) స్పష్టం...
By Medi Samrat Published on 30 Oct 2025 8:00 PM IST
తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్
జస్టిస్ సూర్యకాంత్ దేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కానున్నారు.
By Medi Samrat Published on 30 Oct 2025 7:39 PM IST














