జాతీయం - Page 4
ప్రధాని మోదీ పక్కన మహిళా కమాండో.. వైరల్‌గా మారిన ఫొటో
పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ వెనుక ఉన్న మహిళా కమాండోను చూపించే ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
By అంజి Published on 29 Nov 2024 7:48 AM GMT
ఎలక్ట్రిక్ స్కూటర్‌కు వరుస రిపేర్లు.. విసిగిపోయి షోరూమ్ ముందే తగలబెట్టేశాడు
ఎలక్ట్రిక్ స్కూటర్ యజమాని చెన్నైలోని అంబత్తూరులోని షోరూమ్ ముందు తన వాహనానికి నిప్పుపెట్టాడు.
By అంజి Published on 29 Nov 2024 4:35 AM GMT
అజ్మీర్ దర్గా శివాలయమా?.. ఏ పుస్తకాలు ఆధారాలు సూచిస్తున్నాయి
ప్రఖ్యాత అజ్మీర్ దర్గా షరీఫ్‌ను భౌతికంగా పరిశీలించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై స్పందన కోరుతూ కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత పురావస్తు...
By అంజి Published on 29 Nov 2024 3:15 AM GMT
ఇంతవరకూ సీఎం పదవిపై చర్చే జరగలేదు : అజిత్ పవార్
మహారాష్ట్రలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయమై ఐదు రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోంది.
By Medi Samrat Published on 28 Nov 2024 2:56 PM GMT
జమ్మూ కాశ్మీర్లో భూకంపం
జమ్మూకశ్మీర్‌లో గురువారం భూకంపం సంభవించింది.
By Medi Samrat Published on 28 Nov 2024 2:16 PM GMT
ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన హేమంత్ సోరెన్
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు.
By Medi Samrat Published on 28 Nov 2024 11:19 AM GMT
పార్లమెంట్ లో ముగ్గురు గాంధీలు.. ఎన్నో దశాబ్దాల తర్వాత
నెహ్రూ - గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురు ఇప్పుడు పార్లమెంట్ లో ఉండనున్నారు. దశాబ్దాల తర్వాత తొలిసారిగా ముగ్గురు గాంధీలు పార్లమెంటులో ఉండనున్నారు.
By అంజి Published on 28 Nov 2024 7:30 AM GMT
ప్రియాంక గాంధీ అనే నేను..
ప్రియాంక గాంధీ వయనాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో స్పీకర్ ఓం బిర్లా ప్రమాణం చేయించారు.
By అంజి Published on 28 Nov 2024 6:12 AM GMT
పార్లమెంటులో మరో 'గాంధీ'.. నేడు ప్రమాణ స్వీకారం
కేరళలోని వాయనాడ్ నుంచి లోక్‌సభ ఉప ఎన్నికలో విజయం సాధించిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఈరోజు పార్లమెంట్ సభ్యురాలిగా ప్రమాణం చేయనున్నారు.
By Kalasani Durgapraveen Published on 28 Nov 2024 4:40 AM GMT
ప్రయాణికులకు అలర్ట్.. డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు 22 రైళ్లు రద్దు..!
పొగమంచు కారణంగా నార్త్ ఈస్టర్న్ రైల్వే 22 రైళ్లను రద్దు చేసింది. ఈ రైళ్లు డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు రద్దు కానున్నాయి.
By Medi Samrat Published on 28 Nov 2024 4:09 AM GMT
Maharashtra CM suspense : సీఎం.. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ప్రమాణం చేస్తారట..!
ఈసారి బీజేపీ నుంచే సీఎం అవుతారని శివసేన పక్షనేత ఏక్నాథ్ షిండే స్వయంగా స్పష్టం చేసినా మహారాష్ట్రలో ముఖ్యమంత్రిపై చర్చ సద్దుమణగడం లేదు.
By Medi Samrat Published on 28 Nov 2024 3:54 AM GMT
అదానీ అంశం.. విపక్షాల కూటమి 'ఇండియా'లో చీలిక..!
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో గత రెండు రోజులుగా అదానీ, మణిపూర్ అంశంపై విపక్షాలు పెద్దఎత్తున దుమారం రేపుతున్నాయి.
By Medi Samrat Published on 28 Nov 2024 3:33 AM GMT