జాతీయం - Page 3
సరిహద్దుల్లో పాక్ దాడులు..షెల్స్ అటాక్‌లో ఓ భారత మహిళ మృతి
జమ్ముకశ్మీర్‌లో భారత పౌరులు టార్గెట్‌గా పాకిస్తాన్ దాడులకు పాల్పుడుతూనే ఉంది
By Knakam Karthik Published on 9 May 2025 8:20 AM IST
జనావాసాలు లక్ష్యంగా పాక్ దాడి..ఫైటర్ జెట్లను కూల్చివేసిన భారత్
పాకిస్తాన్ ఆర్మీ జనావాసాలే లక్ష్యంగా ఉరి సెక్టార్‌లో దాడులు చేసింది.
By Knakam Karthik Published on 9 May 2025 7:10 AM IST
పాక్ కాల్పుల్లో 16 మంది భారతీయ ప్రజలు మృతి: వ్యోమికా సింగ్
పాకిస్థాన్ జరిపిన దాడుల్లో 16 మంది అమాయక భారతీయ ప్రజలు మరణించినట్లు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు.
By Knakam Karthik Published on 8 May 2025 6:33 PM IST
పాకిస్తానీ కంటెంట్‌ను నిలిపివేయండి..ఓటీటీ ప్లాట్‌ఫ్లామ్‌లకు కేంద్రం ఆదేశాలు
భారత్‌లో పాకిస్తానీ కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేస్తున్న ఓటీటీ ప్లాట్‌ఫ్లామ్‌లకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 8 May 2025 6:09 PM IST
మా సహనాన్ని పరీక్షించొద్దు..పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్
భారత రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్తాన్‌కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 8 May 2025 5:44 PM IST
పాక్‌తో ఉద్రిక్తతల వేళ..ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం
భారత ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.
By Knakam Karthik Published on 8 May 2025 3:13 PM IST
'ఐక్యంగా నిలబడుదాం'.. ప్రతిపక్షాలను కోరిన ప్రధాని మోదీ
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది.
By అంజి Published on 8 May 2025 12:22 PM IST
ఘోర ప్రమాదం.. హెలికాప్టర్ కుప్పకూలడంతో ఐదుగురు మృతి
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో గంగోత్రి వైపు వెళ్తున్న ప్రైవేట్ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ...
By అంజి Published on 8 May 2025 10:20 AM IST
పాక్ కాల్పుల్లో భారత జవాన్ వీరమరణం.. 31 మంది పౌరులు మృతి
జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో ఒక భారతీయ జవాన్ మరణించాడని బుధవారం రాత్రి భారత సైన్యం 16 కార్ప్స్...
By అంజి Published on 8 May 2025 7:51 AM IST
ఏడు రోజులు.. 1,50,000 వరకూ నగదు రహిత చికిత్స
దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
By Medi Samrat Published on 7 May 2025 7:52 PM IST
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెబుతోంది ఇదే..!
పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాదుల శిబిరాలపై భారతదేశం లక్ష్యంగా చేసుకున్న దాడులకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ కూడా కవ్వింపులకు...
By Medi Samrat Published on 7 May 2025 7:47 PM IST
ఆపరేషన్ సింధూర్ పై హిమాన్షి స్పందన ఇదే..!
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్, ఆపరేషన్ సిందూర్ కింద పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత...
By Medi Samrat Published on 7 May 2025 6:57 PM IST