జాతీయం - Page 33
రహదారులపై మృత్యుఘోష.. 10 రోజుల్లో 60కి పైగా మరణాలు..!
గత కొన్ని రోజులుగా, దేశంలోని అనేక ప్రాంతాలలో బాధాకరమైన రోడ్డు ప్రమాదాల వార్తలు వెలువడుతున్నాయి.
By Medi Samrat Published on 3 Nov 2025 6:01 PM IST
2026లో గ్లోబల్ AI సమ్మిట్‌కు భారత్ ఆతిథ్యం: ప్రధాని మోదీ
భారతదేశం నైతిక, మానవ-కేంద్రీకృత కృత్రిమ మేధస్సు (AI) కోసం ప్రపంచ చట్రాన్ని రూపొందిస్తోందని ప్రధాని మోదీ అన్నారు
By Knakam Karthik Published on 3 Nov 2025 4:10 PM IST
దారుణం..లైట్లు ఆర్పివేయాలని చెప్పినందుకు మేనేజర్‌ను డంబెల్‌తో కొట్టిచంపిన టెకీ
బెంగళూరులో కార్యాలయంలో లైట్లు ఆర్పే విషయంలో జరిగిన వాదన ప్రాణాంతకంగా మారింది
By Knakam Karthik Published on 3 Nov 2025 2:38 PM IST
వీధి కుక్కల నియంత్రణపై సుప్రీంకోర్టు పర్యవేక్షణ కొనసాగింపు
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జంతు జనన నియంత్రణ (Animal Birth Control) నియమాలు–2023 అమలుపై సుప్రీం కోర్టు పర్యవేక్షణను కొనసాగించింది.
By Knakam Karthik Published on 3 Nov 2025 11:07 AM IST
మార్గం మధ్యలో అంబులెన్స్ టైర్ పంక్చర్.. రోగి మృతి
మధ్యప్రదేశ్‌లోని గుణలో ఒక రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్ టైర్ పంక్చర్ కావడంతో, విడిభాగం లేకపోవడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు.
By అంజి Published on 3 Nov 2025 7:13 AM IST
ప్రధాని మోదీ యోగా చేస్తే.. అదానీ, అంబానీ డ్యాన్స్ చేస్తారు: రాహుల్ గాంధీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓట్ల కోసం "డ్రామా" ఆడుతున్నారని, ఎన్నికల తర్వాత తన వాగ్దానాలను నెరవేర్చలేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆదివారం ఆరోపించారు.
By అంజి Published on 2 Nov 2025 4:30 PM IST
బిర్యానీలో పురుగు.. IRCTCకి 25 వేల రూపాయల జరిమానా..!
బిర్యానీలో పురుగు కనిపించడంతో ఆరోగ్యం క్షీణించిందని, వినియోగదారుల కమిషన్ IRCTCకి 25 వేల రూపాయల జరిమానా విధించింది.
By అంజి Published on 2 Nov 2025 3:40 PM IST
ఇప్పుడు పాస్‌పోర్ట్ రీన్యువల్ కేవలం 20 నిమిషాల్లో!
భారత పాస్‌పోర్ట్ సేవల్లో విప్లవాత్మక మార్పు చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 2 Nov 2025 9:40 AM IST
ఢిల్లీలో మరోసారి క్షీణించిన గాలి నాణ్యత
ఢిల్లీలో గాలి నాణ్యత బాగా క్షీణించింది
By Knakam Karthik Published on 2 Nov 2025 9:00 AM IST
'రైట్ టు డిస్‌కనెక్ట్' చట్టం.. భారత్‌లో ఆఫీస్ సంస్కృతి మారబోతుందా.?
ఉద్యోగులు తమ షిఫ్ట్ ముగిసిన తర్వాత ఆఫీస్ నుండి పూర్తిగా డిస్‌కనెక్ట్ అయ్యేలా చట్టబద్ధమైన హక్కును కల్పించిన భారతదేశంలో మొదటి రాష్ట్రంగా కేరళ...
By Medi Samrat Published on 1 Nov 2025 7:40 PM IST
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి జీవిత ఖైదు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాంపూర్ జిల్లాలో జరిగిన హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
By Medi Samrat Published on 1 Nov 2025 3:07 PM IST
మహిళలు, వృద్ధ ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్‌న్యూస్
భారతీయ రైల్వే కొత్త వ్యవస్థ ద్వారా వయోజనులు, మహిళలకు ప్రయాణంలో సౌకర్యాన్ని పెంచే మార్పులు తీసుకొచ్చింది.
By అంజి Published on 1 Nov 2025 10:11 AM IST














