జాతీయం - Page 32
ముగ్గురికి ఉరి శిక్ష వేసిన న్యాయస్థానం.. కోర్టు తీర్పుతో ఆ తమ్ముడి కళ్లలో నీళ్లు తిరిగాయి..!
మహిళ గొంతు నులిమి హత్య చేసిన భర్త, అత్తమామలకు ఉరిశిక్ష పడింది.
By Medi Samrat Published on 7 Feb 2025 2:31 PM IST
ఆ ఓట్లే బీజేపీని గెలిపించాయి, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు.
By Knakam Karthik Published on 7 Feb 2025 2:30 PM IST
ముడా స్కామ్.. సీఎం సిద్ధరామయ్యకు స్వల్ప ఊరట
మూడా స్కామ్‌లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు స్వల్ప ఊరట లభించింది.
By Knakam Karthik Published on 7 Feb 2025 1:15 PM IST
రైలులో దారుణం.. గర్భిణీపై ఇద్దరు లైంగిక దాడి.. కేకలు వేయడంతో..
తమిళనాడులో ఘోరం జరిగింది. రైలులో ప్రయాణిస్తున్న నాలుగు నెలల గర్భవతి అయిన మహిళపై లైంగిక దాడి జరిగింది.
By Knakam Karthik Published on 7 Feb 2025 1:03 PM IST
అమెరికా నుంచి భారత్ చేరుకున్న వలసదారులు.. వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?
అమెరికా నుంచి భారత్ చేరుకున్న వలసదారులు.. వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?
By అంజి Published on 7 Feb 2025 9:15 AM IST
షాకింగ్.. కుట్లు వేయడానికి బదులు.. బాలుడికి ఫెవిక్విక్‌తో చికిత్స చేసిన నర్సు
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓ నర్సు.. చిన్నారి ముఖంపై లోతైన గాయానికి కుట్లు వేయడానికి బదులుగా సూపర్ గ్లూ ఉపయోగించి చికిత్స చేసింది.
By అంజి Published on 7 Feb 2025 7:39 AM IST
పుణేలో భారీ ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన లాట్టే
అంతర్జాతీయ విస్తరణ ప్రయాణంలో కీలకమైన మైలురాయిగా నిలిచే అతిపెద్ద అత్యాధునిక ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రాన్ని మహారాష్ట్రలోని పుణేలో ప్రారంభించడం గర్వంగా...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Feb 2025 5:49 PM IST
కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. పైలట్లిద్దరూ సేఫ్..!
మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది.
By Medi Samrat Published on 6 Feb 2025 3:51 PM IST
బావిలో పడిన భర్తను కాపాడేందుకు భార్య సాహసం..అవాక్కైన ఫైర్ సిబ్బంది
కేరళలో ఓ మహిళ తన భర్త ప్రాణాలు రక్షించుకునేందుకు అడ్వెంచర్ చేసింది.
By Knakam Karthik Published on 6 Feb 2025 8:38 AM IST
హైస్కూల్ విద్యార్థినిపై ముగ్గురు టీచర్లు గ్యాంగ్ రేప్..తమిళనాడులో ఘటన
హైస్కూల్ విద్యార్థినిపై ముగ్గురు టీచర్లు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 6 Feb 2025 7:46 AM IST
ఢిల్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాలివే.. ఆప్, కాంగ్రెస్‌కు షాక్..!
ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది.
By Medi Samrat Published on 5 Feb 2025 9:03 PM IST
ఢిల్లీలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.
By Medi Samrat Published on 5 Feb 2025 6:25 PM IST