జాతీయం - Page 31
న్యాయం గెలిచింది..మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలి: ఖర్గే
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ నమోదు చేసిన ఈసీఐఆర్‌ను కోర్టు స్వీకరించడానికి నిరాకరించడం మోదీ, అమిత్ షాల ముఖంపై “చెంపపెట్టు” వంటిదని కాంగ్రెస్ అధ్యక్షుడు...
By Knakam Karthik Published on 17 Dec 2025 3:35 PM IST
భారత సైనిక శక్తి మరింత బలోపేతం..సైన్యంలోకి చివరి బ్యాచ్ అపాచీ హెలికాప్టర్లు
భారత సైన్యం మిగిలిన మూడు బోయింగ్ AH-64E అపాచీ అటాక్ హెలికాప్టర్లను అందుకుంది.
By Knakam Karthik Published on 17 Dec 2025 2:02 PM IST
Heartbreaking: బైక్ నడుపుతుండగా భర్తకు గుండెపోటు.. సహాయం కోసం భార్య కేకలు.. చచ్చిపోయిన మానవత్వం.. (వీడియో)
బెంగళూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. నడిరోడ్డుపై 34 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. బాటసారుల నుండి తక్షణ సహాయం అందలేదు.
By అంజి Published on 17 Dec 2025 12:14 PM IST
ప్రయాణికులకు రిలీఫ్..న్యూ ఇయర్ నుంచే భారత్ టాక్సీ షురూ
భారత ప్రభుత్వం మద్దతు ఇచ్చిన చొరవలో భాగంగా జనవరి 1 నుండి ఢిల్లీలో భారత్ టాక్సీ యాప్ ప్రారంభించబడుతుంది
By Knakam Karthik Published on 17 Dec 2025 11:22 AM IST
ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం..ఆ దేశ అత్యున్నత పురస్కారం ప్రదానం
భారత ప్రధాని నరేంద్ర మోదీకి అంతర్జాతీయ వేదికపై అరుదైన, అత్యున్నత గౌరవం లభించింది.
By Knakam Karthik Published on 17 Dec 2025 10:50 AM IST
భారత్‌లో కూడా అలాంటి ఘటనలు జరిగే అవకాశం..!
ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలోని నిఘా వర్గాలు అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశాయి.
By Medi Samrat Published on 16 Dec 2025 7:11 PM IST
పొల్యూషన్ సర్టిఫికెట్ ఉంటేనే ఇంధనం..ప్రభుత్వం కీలక ప్రకటన
ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో గాలి కాలుష్యం పెరగడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 16 Dec 2025 5:20 PM IST
మెస్సీ టూర్‌లో గందరగోళం..బెంగాల్ క్రీడాశాఖ మంత్రి రాజీనామా
పశ్చిమ బెంగాల్ క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్ మంగళవారం రాజీనామా చేశారు
By Knakam Karthik Published on 16 Dec 2025 3:37 PM IST
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలకు భారీ ఊరట
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కీలక ఊరట లభించింది.
By Knakam Karthik Published on 16 Dec 2025 12:51 PM IST
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వేపై ఘోరం..13 మంది మృతి, 75 మందికి పైగా గాయాలు
దట్టమైన పొగమంచు కారణంగా ఎనిమిది బస్సులు, మూడు కార్లు ఢీకొని మంటలు చెలరేగడంతో 13 మంది మృతి చెందగా, దాదాపు 75 మంది గాయపడ్డారని అధికారులు నిర్ధారించారు.
By Knakam Karthik Published on 16 Dec 2025 12:43 PM IST
23 ఏళ్ల యువతి.. 93 ఏళ్ల రికార్డు.. 67,000 మందికి పైగా సాధించలేకపోయారు..!
ప్రతిష్టాత్మక సాయుధ దళాల సంస్థ అయిన ఇండియన్ మిలిటరీ అకాడమీ నుండి పాసైన తొలి మహిళా అధికారిణిగా కొల్హాపూర్‌కు చెందిన సాయి జాదవ్ నిలిచారు.
By Knakam Karthik Published on 16 Dec 2025 11:24 AM IST
దారుణం..భర్తపై దాడిచేసి మహిళను ఆటోలో తీసుకువెళ్లి గ్యాంగ్‌రేప్
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 16 Dec 2025 11:01 AM IST














