జాతీయం - Page 34
Video : 18 గంటలుగా సెల్ టవర్ ఎక్కి నిరసన తెలుపుతున్నారు.. వారి డిమాండ్ ఏమిటంటే..
రాజస్థాన్‌లోని జైపూర్‌లో మీనా వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కో మొబైల్ టవర్ ఎక్కారు.
By Kalasani Durgapraveen Published on 12 Nov 2024 11:12 AM IST
హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్.. మనం కూడా గంటకు 280 కిమీ వేగంతో ప్రయాణించవచ్చు..!
భారతదేశంలో హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్ త్వరలో ప్రారంభం కానుంది.
By Kalasani Durgapraveen Published on 12 Nov 2024 10:41 AM IST
ఈ ఏడాది చార్‌ధామ్ యాత్రలో 246 మంది మృతి
ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ తీర్థయాత్రలో ఆరోగ్య సంబంధిత సమస్యల కారణంగా ఈ సంవత్సరం 240 మందికి పైగా యాత్రికులు మరణించారు.
By అంజి Published on 12 Nov 2024 7:51 AM IST
ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమైన కేంద్రం
ఈపీఎఫ్‌వో (ఉద్యోగుల భవిష్య నిధి) గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.21 వేలకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు 'ఎకనామిక్స్ టైమ్స్'...
By అంజి Published on 12 Nov 2024 7:09 AM IST
పోలీస్ స్టేషన్‌పై దాడికి యత్నం.. కాల్పుల్లో 11 మంది మృతి
సోమవారం మణిపూర్‌లో భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో 11 మందికి పైగా సాయుధ వ్యక్తులు మరణించినట్లు సమాచారం
By Medi Samrat Published on 11 Nov 2024 7:45 PM IST
రాహుల్ గాంధీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన బీజేపీ
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు ముందు బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.
By Kalasani Durgapraveen Published on 11 Nov 2024 6:05 PM IST
ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధర.. కిలో @ రూ.80
ఉల్లి ధర మరోసారి భారీగా పెరిగింది. రాజధాని ఢిల్లీతోపాటు దేశంలోని పలు నగరాల్లో ఉల్లి ధర ప్రజలను కంటతడి పెట్టించింది
By Kalasani Durgapraveen Published on 11 Nov 2024 2:29 PM IST
రైలు ప్రయాణికులకు అలర్ట్.. 45 పైసలకే రూ.10 లక్షల బీమా
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ తన కొత్త ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలో కీలక మార్పులు చేసింది. ఇందులో బీమా ప్రీమియం...
By అంజి Published on 11 Nov 2024 1:45 PM IST
యువతకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్.. PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు
దేశవ్యాప్తంగా యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది
By Kalasani Durgapraveen Published on 11 Nov 2024 1:10 PM IST
సీజేఐగా ప్రమాణం చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా
దేశ 51వ సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు.
By Kalasani Durgapraveen Published on 11 Nov 2024 10:41 AM IST
కేంద్రం తీసుకొచ్చిన పెన్షన్ పథకం.. ఇలా చేస్తే ప్రతి నెలా రూ.3 వేలు
వయస్సు పైబడ్డాక సంపాదించడం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. ఆ సమయంలో పెన్షన్ లభిస్తే.. ఆ డబ్బు వారికి కాస్త ఆసరాని అందిస్తుంది.
By అంజి Published on 11 Nov 2024 7:37 AM IST
ఫేక్ ఓలా క్యాబ్ ను ఎక్కిన మహిళ.. చివరికి ఏమైందంటే.?
బెంగళూరు లోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళ ఫేక్ ఓలా క్యాబ్ ను ఎక్కడం మహిళల సేఫ్టీకి సంబంధించి పలు అనుమానాలను రేకెత్తిస్తూ ఉంది
By Kalasani Durgapraveen Published on 10 Nov 2024 6:41 PM IST