జాతీయం - Page 19
శబరిమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్
శబరిమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్. అక్కడి అయ్యప్ప సన్నిధానంలో 18 మెట్లను ఎక్కగానే స్వామి వారి దర్శనం అయ్యేలా మార్పులు చేయాలని దేవస్థానం బోర్డు...
By అంజి Published on 11 March 2025 8:06 AM IST
షాకింగ్: షోరూమ్‌లోకి చొరబడి, తలపై గన్ పెట్టి రూ.25 కోట్ల విలువైన గోల్డ్ చోరీ
ప్రముఖ జ్యువెల్లరీ షోరూమ్‌లో ఏకంగా రూ.25 కోట్ల విలువైన సొత్తును దొంగల ముఠా ఎత్తుకెళ్లిపోయారు.
By Knakam Karthik Published on 10 March 2025 9:02 PM IST
మాజీ సీఎం ఇంట్లో ఈడీ సోదాలు
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత భూపేష్ బఘెల్ ఇంటిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేపట్టింది.
By Medi Samrat Published on 10 March 2025 9:57 AM IST
మసీదు సమీపంలో టీమిండియా విజయోత్సవ ర్యాలీలో ఘర్షణ.. వాహనాలకు నిప్పు, రాళ్ళు విసిరిన దుండగులు
మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లోని జామా మసీదు సమీపంలో ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు విజయోత్సవ ర్యాలీ సందర్భంగా ఘర్షణలు చెలరేగాయి.
By అంజి Published on 10 March 2025 9:34 AM IST
రోహిత్ శర్మకు హ్యాట్సాఫ్ చెప్పిన షామా మహ్మద్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శఱ్మపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత షామా మహ్మద్ ఛాంపియన్ ట్రోఫీలో విజేతగా నిలిచిన భారత జట్టుకు అభినందనలు...
By అంజి Published on 10 March 2025 7:14 AM IST
అండర్‌గ్రౌండ్ వాటర్ ట్యాంక్ క్లీన్ చేసేందుకు వెళ్లి నలుగురు కార్మికులు మృతి
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర విషాదం జరిగింది.
By Knakam Karthik Published on 9 March 2025 6:17 PM IST
కదులుతున్న రైల్లో నుంచి జారిపడిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
మహారాష్ట్రలోని ముంబై బోరివలి స్టేషన్లో ఘోర ప్రమాదం తప్పింది.
By Knakam Karthik Published on 9 March 2025 3:46 PM IST
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (73) ఆదివారం ఛాతీ నొప్పి, అసౌకర్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారని వార్తా సంస్థ పిటిఐ నివేదించింది.
By అంజి Published on 9 March 2025 11:26 AM IST
గిగ్ వర్కర్లకు కేంద్రం కీలక సూచన
గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫామ్ ఈ -శ్రమ్ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.
By అంజి Published on 9 March 2025 8:46 AM IST
'ప్రభుత్వ ఉద్యోగాలకు తక్కువ పోస్టులు.. ఎక్కువ అభ్యర్థులు'.. రిక్రూట్మెంట్ ప్రక్రియపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలను కోరుకునే వారి సంఖ్య అందుబాటులో ఉన్న ఉద్యోగాల కంటే చాలా ఎక్కువని సుప్రీంకోర్టు పేర్కొంది.
By Medi Samrat Published on 8 March 2025 6:30 PM IST
మహమ్మారి వచ్చి ఐదేళ్లు గడిచినా.. 2019 నుంచి ఏమి మారలే
ప్రపంచ ఆరోగ్య సంస్థ COVID-19ని మహమ్మారిగా ప్రకటించి ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి.
By Medi Samrat Published on 8 March 2025 6:02 PM IST
మహిళా సమ్మాన్ యోజన ప్రారంభం.. ఇకపై మహిళల బ్యాంకు ఖాతాల్లో ప్రతి నెలా రూ. 2500 జమ
ఢిల్లీ ప్రభుత్వం రెండవ క్యాబినెట్ సమావేశం శనివారం జరిగింది. ఇందులో ప్రతి నెలా మహిళలకు 2500 రూపాయలు అందించే మహిళా సమృద్ధి యోజన ప్రారంభంపై కీలక...
By Medi Samrat Published on 8 March 2025 4:45 PM IST