జాతీయం - Page 166

Newsmeter జాతీయ వార్తలు - Read all national news in Telugu today, latest India News of politics, technology, etc
రోడ్ల‌పై పావురాలకు మేత వేస్తే జరిమానా క‌ట్టాల్సిందే..!
రోడ్ల‌పై పావురాలకు మేత వేస్తే జరిమానా క‌ట్టాల్సిందే..!

రాజధాని ఢిల్లీలోని వివిధ కూడళ్లలో పావురాలకు ఆహారం ఇవ్వడాన్ని నిషేదించారు.

By Medi Samrat  Published on 21 March 2025 10:24 AM IST


మార్చి 22న‌ ఆ రాష్ట్రం మొత్తం బంద్
మార్చి 22న‌ ఆ రాష్ట్రం మొత్తం బంద్

బెళగావిలో కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) బస్సు కండక్టర్‌పై జరిగిన దాడికి ప్రతిస్పందనగా మార్చి 22, శనివారం కర్ణాటకలో బంద్ పాటించనున్నారు.

By Medi Samrat  Published on 20 March 2025 9:15 PM IST


అలాంటి వాళ్లు దేశద్రోహులే : యోగి ఆదిత్యనాథ్
అలాంటి వాళ్లు దేశద్రోహులే : యోగి ఆదిత్యనాథ్

భారతదేశ సాంస్కృతిక వారసత్వంపై దాడి చేసి, ప్రజలను అగౌరవపరిచిన ఆక్రమణదారులను సమర్థించడం దేశద్రోహ చర్య అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్...

By Medi Samrat  Published on 20 March 2025 6:53 PM IST


భార్య పోర్న్ చూస్తోందని.. విడాకులు మంజూరు చేయలేము
భార్య పోర్న్ చూస్తోందని.. విడాకులు మంజూరు చేయలేము

భార్య అశ్లీల చిత్రాలు చూస్తోందని విడాకులు మంజూరు చేయడం కుదరదని మద్రాస్ హై కోర్టు తీర్పు ఇచ్చింది.

By Medi Samrat  Published on 20 March 2025 2:31 PM IST


National News, Rajasthan, Road Accident, 6 People Died
పెళ్లికి వెళ్లి వస్తుండగా విషాదం..కారుపై ట్రాలీ బోల్తాపడటంతో ఆరుగురు మృతి

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న కారుపై ట్రాలీ బోల్తాపడిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు.

By Knakam Karthik  Published on 20 March 2025 9:26 AM IST


నాగ్‌పూర్ హింస.. మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు
నాగ్‌పూర్ హింస.. మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు

నాగ్‌పూర్ హింసాకాండలో నిందితుల్లో ఒకరు విధుల్లో ఉన్న మహిళా పోలీసు అధికారిని లైంగికంగా వేధించాడని, గణేష్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో...

By Medi Samrat  Published on 19 March 2025 7:45 PM IST


తల్లిదండ్రులు సేఫ్‌గా ఉన్నారా.?
తల్లిదండ్రులు సేఫ్‌గా ఉన్నారా.?

డబ్బులు సంపాదిస్తున్న పిల్లలు తమ తల్లిదండ్రులను దూరంగా ఉంచుతూ ఉన్నారు.

By Medi Samrat  Published on 19 March 2025 6:16 PM IST


నాగ్‌పూర్ హింసాకాండ ప్ర‌ధాన‌ సూత్రధారి అరెస్ట్‌.. గ‌త ఎన్నిక‌ల్లో గడ్కరీపై కూడా పోటీ చేశాడు..!
నాగ్‌పూర్ హింసాకాండ ప్ర‌ధాన‌ సూత్రధారి అరెస్ట్‌.. గ‌త ఎన్నిక‌ల్లో గడ్కరీపై కూడా పోటీ చేశాడు..!

సోమవారం నాగ్‌పూర్‌లో చెలరేగిన హింసాకాండకు సూత్రధారి అయిన‌ ఫహీమ్ షమీమ్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

By Medi Samrat  Published on 19 March 2025 3:42 PM IST


ఓటర్ ఐడీ-ఆధార్ అనుసంధానంపై కీల‌క నిర్ణ‌యం
ఓటర్ ఐడీ-ఆధార్ అనుసంధానంపై కీల‌క నిర్ణ‌యం

ఓటరు గుర్తింపు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయనున్నారు.

By Medi Samrat  Published on 18 March 2025 7:50 PM IST


ఔరంగజేబు సమాధిని తీసేయొచ్చు కానీ చంద్రబాబు, నితీష్‌ల‌ను పిల‌వండి
ఔరంగజేబు సమాధిని తీసేయొచ్చు కానీ చంద్రబాబు, నితీష్‌ల‌ను పిల‌వండి

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి విష‌య‌మై మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో కాల్పులు, విధ్వంసం జ‌రిగింది.

By Medi Samrat  Published on 18 March 2025 7:17 PM IST


ఆయ‌న‌తో ఏకీభవిస్తున్నాం.. ప్రాణాలు కోల్పోయిన వారికి ప్ర‌ధాని నివాళులర్పించలేదన్నదే మా ఫిర్యాదు
ఆయ‌న‌తో ఏకీభవిస్తున్నాం.. ప్రాణాలు కోల్పోయిన వారికి ప్ర‌ధాని నివాళులర్పించలేదన్నదే మా ఫిర్యాదు

ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన మహాకుంభ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రశంసలు కురిపించారు.

By Medi Samrat  Published on 18 March 2025 3:46 PM IST


ఔరంగజేబుపై ప్రజలలో కోపానికి ఛావా సినిమానే కారణం
ఔరంగజేబుపై 'ప్రజలలో కోపానికి' ఛావా సినిమానే కారణం

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో హింస చెలరేగింది. ఔరంగజేబు సమాధి వివాదం తర్వాత నాగ్‌పూర్‌లోని మహల్, హన్స్‌పురిలో రెండు వర్గాల మధ్య హింస జరిగింది.

By Medi Samrat  Published on 18 March 2025 2:48 PM IST


Share it