తాజా వార్తలు - Page 82

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
Mojtaba Khamenei, Iran Supreme Leader Succession, Assembly of Experts, IRGC pressure, Ali Khamenei son, Iran Political Crisis 2026, Middle East News Telugu
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మెుజ్తబా ఖమేనీ

ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణానంతరం...

By అంజి  Published on 4 March 2026 6:41 AM IST


Facial Recognition Telangana, Welfare Beneficiary Verification, Asara Pension Fraud Detection, 200 Units Free Electricity, Indiramma Indlu, Ration Card Beneficiaries, Technology in Governance
తెలంగాణ సర్కార్‌ సంచలన నిర్ణయం.. ఇకపై ఫేషియల్‌ రికగ్నైజేషన్‌తో లబ్ధిదారుల గుర్తింపు

ప్రభుత్వం చేపడుతున్న “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన...

By అంజి  Published on 4 March 2026 6:34 AM IST


horoscsope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి దూరపు బంధువుల నుండి శుభవార్తలు

దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి కొంత కీలక...

By జ్యోత్స్న  Published on 4 March 2026 6:16 AM IST


చిన్నస్వామి స్టేడియంలో ఐదు మ్యాచ్‌లు ఆడనున్న ఆర్‌సీబీ.. ఫైనల్‌ కూడా..!
చిన్నస్వామి స్టేడియంలో ఐదు మ్యాచ్‌లు ఆడనున్న ఆర్‌సీబీ.. ఫైనల్‌ కూడా..!

ఐపీఎల్ 2026 సీజన్ కోసం బెంగళూరు లోని ఎం.చిన్నస్వామి స్టేడియం ముస్తాబవుతోంది.

By Medi Samrat  Published on 3 March 2026 9:20 PM IST


Kavitha Arrested, Telangana Jagruthi, Narsingi Protest, Musi River Encroachments, HYDRAA Demolitions, Commissioner Ranganath, Telangana Political News, BRS vs Congress
FLASH: నార్సింగిలో ఉద్రిక్తత.. కవిత అరెస్ట్‌

మూసీ నది పరివాహక ప్రాంతంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలంటూ మంగళవారం నార్సింగిలో ధర్నాకు దిగిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు...

By అంజి  Published on 3 March 2026 8:47 PM IST


తనికెళ్ల భరణి కూడా ఫేక్ న్యూస్ బాధితుడే.. ఏమన్నారంటే.?
తనికెళ్ల భరణి కూడా ఫేక్ న్యూస్ బాధితుడే.. ఏమన్నారంటే.?

సీనియర్ నటుడు, రచయిత తనికెళ్ల భరణి కూడా ఫేక్ న్యూస్ బారిన పడ్డారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆస్తులు, వ్యక్తిగత జీవితం గురించి యూట్యూబ్‌లో పలు తప్పుడు...

By Medi Samrat  Published on 3 March 2026 8:40 PM IST


RCB, home matches, Chinnaswamy Stadium, IPL-2026, Bengaluru
చిన్నస్వామి స్టేడియంలో ఐదు మ్యాచ్‌లు ఆడనున్న ఆర్‌సీబీ.. ఫైనల్‌ కూడా!!

ఐపీఎల్ 2026 సీజన్ కోసం బెంగళూరు లోని ఎం.చిన్నస్వామి స్టేడియం ముస్తాబవుతోంది. గతేడాది జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత...

By అంజి  Published on 3 March 2026 8:31 PM IST


Kannada film actress, arrest, live-in partner, Crime
నటిని అరెస్ట్ చేసిన కర్ణాటక పోలీసులు.. పార్టీలో గొడవ చివరికి!!

కర్ణాటకలో సహజీవనం, అర్థరాత్రి జరిగిన పార్టీ హత్యకు దారితీశాయి. ఒక టెలివిజన్ నటి, ఆమెకు తెలిసిన ఇద్దరు యువకులు కలిసి...

By అంజి  Published on 3 March 2026 8:00 PM IST


East Godavari News, Sitanagaram Double Murder, Bobbilanka Crime, Wife and Mother-in-law killed, Suspicion Murder Case, Andhra Pradesh Crime News
ఏపీలో దారుణం.. భార్య, అత్తను కత్తితో నరికి చంపిన కిరాతకుడు!

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామంలో సోమవారం అర్ధరాత్రి రక్తం ఏరై పారింది.

By అంజి  Published on 3 March 2026 7:32 PM IST


CM Revanth Reddy, Telangana Collectors Meeting, Praja Palana Scheme, 200 Units Free Electricity, Indiramma Indlu, Ration Cards Telangana, School Education Reforms, Government Hospital Integration
'అర్హులందరికీ సంక్షేమ పథకాలు'.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికీ చేరడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల...

By అంజి  Published on 3 March 2026 7:18 PM IST


YSRCP, RK Roja, TTD Chairman, BR Naidu, APnews
ఏ ఆలయ చైర్మన్‌కు సంబంధించిన వీడియోలు ఇలా బయటపడలేదు: రోజా

బీఆర్‌ నాయుడు టీటీడీ చైర్మన్‌ పదవికి అనర్హుడని మాజీ మంత్రి ఆర్‌కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

By అంజి  Published on 3 March 2026 7:10 PM IST


ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికపై కోర్టు కీల‌క‌ తీర్పు
ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికపై కోర్టు కీల‌క‌ తీర్పు

ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికపై హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. మూడు వారాల్లోగా ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ...

By Medi Samrat  Published on 3 March 2026 6:43 PM IST


Share it