తాజా వార్తలు - Page 817
Telangana: టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
10వ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అయ్యాయి. జూన్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు నిర్వహించారు.
By అంజి Published on 27 Jun 2025 3:28 PM IST
'పేర్లు మార్చే పని తప్పా.. అసలైన పనిలేదు'.. ప్రభుత్వంపై బండి సెటైర్లు
ఐదు రూపాయలకే అన్నం పథకం పేరును అన్నపూర్ణ నుంచి ఇందిరా క్యాంటీన్‌గా మార్చడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
By అంజి Published on 27 Jun 2025 2:56 PM IST
పేదల ఇళ్లకు అదనపు సాయంపై మంత్రి కీలక ప్రకటన
విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలోని గిడిజాల గృహనిర్మాణ లే అవుట్‌ను రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి...
By Medi Samrat Published on 27 Jun 2025 2:49 PM IST
63 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన పాట్ కమిన్స్
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
By Medi Samrat Published on 27 Jun 2025 2:35 PM IST
లా కాలేజీలో దారుణం.. విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. ముగ్గురు అరెస్ట్
దక్షిణ కోల్‌కతాలోని కస్బాలోని ఒక లా కాలేజీ లోపల విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ ఘటన కాలేజీలో తీవ్ర అలజడి రేపింది.
By అంజి Published on 27 Jun 2025 2:10 PM IST
పోలవరం ఎత్తుపై పార్లమెంట్‌లో ప్రశ్నించేందుకు రాష్ట్రం నుంచి ఒక్క మగాడూ లేడా?: షర్మిల
పోలవరం ప్రాజెక్టు తగ్గించి అన్యాయం చేస్తున్నారు. మూడు పార్టీలు మోదీకి తొత్తులగా మారి పని చేస్తున్నారు..అని షర్మిల పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 27 Jun 2025 1:28 PM IST
రైతులకు గుడ్‌న్యూస్.. ఈ నెలాఖరుకు ఖాతాల్లోకి రూ.7,000!
ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం.. మరో పథకం అమలుకు సిద్ధమైంది. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు...
By అంజి Published on 27 Jun 2025 1:12 PM IST
తొందరపాటు చర్యలొద్దు..సింగయ్య మృతి కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం వైఎస్ జగన్ వేసిన పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది.
By Knakam Karthik Published on 27 Jun 2025 12:39 PM IST
భార్యను చంపి.. శవాన్ని గోనె సంచిలో పడేసి.. కట్‌చేస్తే 23 ఏళ్ల తర్వాత..
కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో పోలీసులు తన భార్యను హత్య చేసిన 75 ఏళ్ల వృద్ధుడిని 23 సంవత్సరాల తర్వాత అరెస్టు చేశారు.
By అంజి Published on 27 Jun 2025 12:24 PM IST
Video: దుండిగల్‌లో హృదయవిదారకం.. దూసుకొచ్చిన లారీ.. తల్లి కళ్లముందే చిన్నారి మృతి
మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్ కింద పడి 1వ తరగతి బాలుడు మృతి చెందాడు.
By అంజి Published on 27 Jun 2025 12:06 PM IST
అలాంటి పాత్ర ఎప్పుడూ చేయలేదంటూ..'మైసా'గా వస్తోన్న రష్మిక
నటి రష్మిక మందన్న శుక్రవారం తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు.
By Knakam Karthik Published on 27 Jun 2025 12:03 PM IST
Video: జగన్నాథ రథయాత్రలో గందరగోళం..భక్తులపైకి దూసుకెళ్లిన ఏనుగులు
జగన్నాథ్ రథయాత్రలో ఏనుగులు బీభత్సం సృష్టించిన ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 27 Jun 2025 11:33 AM IST














