తాజా వార్తలు - Page 778

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
National News,Tamilnadu, Kadaluru, train hit a school van, Two Students Died
పట్టాలు దాటుతున్న స్కూల్ బస్సును ఢీకొట్టిన రైలు, ముగ్గురు విద్యార్థులు మృతి

తమిళనాడులోని కడలూరులో ఘోర ప్రమాదం జరిగింది

By Knakam Karthik  Published on 8 July 2025 9:18 AM IST


Andrapradesh, Tirumala, Tirupati, TTD, Book gift, HDPP, TTD Chairman BR Naidu
Tirumala: శ్రీవారి భక్తుల కోసం టీటీడీ మరో వినూత్న కార్యక్రమం

తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది

By Knakam Karthik  Published on 8 July 2025 8:21 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దినఫలాలు : నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి

చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. అవసరానికి ధనం చేతికి అందుతుంది.

By జ్యోత్స్న  Published on 8 July 2025 8:10 AM IST


Telangana, Womens Self-Help Groups, Congress Government, Accident insurance
మహిళా సంఘాలకు గుడ్‌న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాల ప్రమాద బీమా పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

By Knakam Karthik  Published on 8 July 2025 8:04 AM IST


Hyderabad News, Pashamilaram, Sigachi industry Blast, National Disaster Management Authority
Hyderabad: ఆ ఎనిమిది మంది ఆచూకీ ఎక్కడ? నేడు పాశమైలారం ప్రమాదస్థలికి NDMA

నేడు పాశమైలారం సిగాచి పరిశ్రమకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బృందం రానుంది.

By Knakam Karthik  Published on 8 July 2025 7:42 AM IST


Telangana, Hyderabad, USA RoadAccident, four killed
అమెరికాలో రోడ్డు ప్రమాదం..దంపతులు సహా ఇద్దరు చిన్నారులు సజీవదహనం

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కుటుంబం సజీవ దహనం అయ్యింది.

By Knakam Karthik  Published on 8 July 2025 7:29 AM IST


Andrapradesh, Cm Chandrababu, Srisailam project,
నేడు శ్రీశైలం పర్యటనకు సీఎం చంద్రబాబు..ఎందుకు అంటే?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీశైలం వెళ్లనున్నారు.

By Knakam Karthik  Published on 8 July 2025 7:14 AM IST


Andrapradesh, Farmers, AP Government, MarkFed
రైతులకు తీపికబురు..త్వరలోనే అకౌంట్లలోకి ధాన్యం కొనుగోలు డబ్బులు

ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు మార్క్ ఫెడ్ ఎండీ తీపికబురు చెప్పారు.

By Knakam Karthik  Published on 8 July 2025 6:43 AM IST


విహారయాత్రలో విషాదం.. ఫోటో కోసం వెళ్లి ప్రాణాల మీద‌కు తెచ్చుకున్నాడు..!
విహారయాత్రలో విషాదం.. ఫోటో కోసం వెళ్లి ప్రాణాల మీద‌కు తెచ్చుకున్నాడు..!

కర్ణాటకలోని మైసూరులో విహారయాత్రకు వెళ్లిన ఓ వ్యక్తి వంతెనపై నుంచి కావేరి నది ప్రవాహాలలో పడిపోయాడు.

By Medi Samrat  Published on 7 July 2025 9:15 PM IST


మూడు రోజులు బిజీ బిజీగా వైఎస్ జగన్
మూడు రోజులు బిజీ బిజీగా వైఎస్ జగన్

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పర్యటనకు పులివెందులకు చేరుకున్నారు.

By Medi Samrat  Published on 7 July 2025 8:30 PM IST


యువ‌కుడిని నగ్నంగా ఊరేగించి, దాడి చేశారు.. కార‌ణం ఏమిటంటే..?
యువ‌కుడిని నగ్నంగా ఊరేగించి, దాడి చేశారు.. కార‌ణం ఏమిటంటే..?

జూన్ 30న కర్ణాటకలోని ఆలూర్ గ్రామంలో కుశాల్ అనే 19 ఏళ్ల యువకుడిని కొంతమంది యువకులు నగ్నంగా ఊరేగించి, దారుణంగా కొట్టారని ఆరోపణలు ఉన్నాయి.

By Medi Samrat  Published on 7 July 2025 8:06 PM IST


Andhra Pradesh : చేనేత, జౌళీ శాఖలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
Andhra Pradesh : చేనేత, జౌళీ శాఖలో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

జాతీయ చేనేత అభివృద్ధి పథకం క్రింద స్మాల్ క్లస్టర్ డెవలప్ మెంట్ కార్యక్రమంలో భాగంగా ఎగ్జిక్యూటీవ్ క్లస్టర్ డెవలప్ మెంట్, టెక్స్ టైల్ డిజైనర్స్ కొరకు...

By Medi Samrat  Published on 7 July 2025 7:47 PM IST


Share it