తాజా వార్తలు - Page 758

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
ట్యూషన్ చెబుతానంటూ ఇంటికి పిలిచి మైనర్ బాలిక‌పై అత్యాచారం, ఆపై హ‌త్య‌.. నిందితుడి బెయిల్‌పై కోర్టు సంచ‌ల‌న నిర్ణ‌యం
ట్యూషన్ చెబుతానంటూ ఇంటికి పిలిచి మైనర్ బాలిక‌పై అత్యాచారం, ఆపై హ‌త్య‌.. నిందితుడి బెయిల్‌పై కోర్టు సంచ‌ల‌న నిర్ణ‌యం

నమాజ్ ట్యూషన్ చెబుతానంటూ మైనర్‌ను ఇంటికి పిలిపించి అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.

By Medi Samrat  Published on 13 July 2025 5:46 PM IST


హైదరాబాద్‌లో జరగనున్న బెంట్లీ ఇన్నోవేషన్ డే
హైదరాబాద్‌లో జరగనున్న బెంట్లీ ఇన్నోవేషన్ డే

స్మార్ట్ సిటీలు , హై-స్పీడ్ రైలు నుండి డిజిటల్ నీటి వ్యవస్థలు మరియు స్థిరత్వంతో కూడిన ఇంధన నెట్‌వర్క్‌ల వరకు మౌలిక సదుపాయాల పరంగా పరివర్తన దశలో...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 13 July 2025 5:30 PM IST


శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్..!
శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్..!

శ్రీశైలం భక్తుల రద్దీ కారణంగా ఈ వారం ఉచిత స్పర్శదర్శనం నిలిపివేస్తున్న‌ట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

By Medi Samrat  Published on 13 July 2025 4:15 PM IST


మల్లన్నా జాగ్రత్త.. ఎమ్మెల్సీ క‌విత హెచ్చ‌రిక‌
'మల్లన్నా జాగ్రత్త'.. ఎమ్మెల్సీ క‌విత హెచ్చ‌రిక‌

తెలంగాణలో ఆడబిడ్డలంటే ఎంతో గౌరవం ఉంటుందని.. బీసీ బిడ్డల్లో గౌరవించే అవకాశం మెండుగా ఉంటుందని ఎమ్మెల్సీ క‌విత అన్నారు

By Medi Samrat  Published on 13 July 2025 3:30 PM IST


అది బూతు కాదు : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
అది బూతు కాదు : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

క్యూ న్యూస్ ఆఫీస్‌పై దాడి ఘటనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పందించారు

By Medi Samrat  Published on 13 July 2025 2:45 PM IST


Karnataka, mobile, raid, phone surgically removed, Shivamogga Central Jail
జైలులో పోలీసుల అధికారుల ఆకస్మిక తనిఖీ.. భయంతో ఫోన్‌ మింగిన ఖైదీ.. చివరికి..

కర్ణాటకలోని శివమొగ్గ సెంట్రల్ జైలులో జరిగిన ఆకస్మిక తనిఖీల్లో ఒక ఖైదీ కడుపులో మొబైల్ ఫోన్ కనుగొనబడిన తర్వాత భద్రతా లోపాలు స్పష్టంగా బయటపడ్డాయి.

By అంజి  Published on 13 July 2025 1:45 PM IST


Gunshots, fire, protesters, attack, Teenmar Mallanna, MLC Kavitha
Video: తీన్మార్‌ మల్లన్న ఆఫీసుపై దాడి.. కాల్పుల కలకలం

హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్‌ ఆఫీసుపై దాడి జరిగింది.

By అంజి  Published on 13 July 2025 1:11 PM IST


credit score, CIBIL score, credit, banking
పదే పదే చెక్‌ చేస్తే.. క్రెడిట్‌ స్కోర్‌ తగ్గుతుందా?

కొందరు రుణం తీసుకునే ముందు క్రెడిట్‌ స్కోర్‌ను చెక్‌ చేస్తుంటారు. మరికొందరు అవసరం లేకపోయినా మాటిమాటికి స్కోర్‌ ఎంతుందో అని చెక్‌ చేస్తుంటారు.

By అంజి  Published on 13 July 2025 12:48 PM IST


Bigg Boss fame, Abdu Rozik, detained, Dubai, theft allegation, team denies arrest
దొంగతనం కేసు.. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అరెస్ట్‌.. ఖండించిన టీమ్‌

సోషల్‌ మీడియా ఫేమ్‌, హిందీ బిగ్‌బాస్ -16 కంటెస్టెంట్‌ అబ్దు రొజిక్‌ను దొంగతనం కేసులో అబుదాబీ పోలీసులు అరెస్ట్‌ చేశారని తెలుస్తోంది.

By అంజి  Published on 13 July 2025 11:58 AM IST


Ambedkar Open University, stipend based apprenticeship program, Hyderabad
అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో విద్యతో పాటు స్కాలర్‌షిప్‌

హైదరాబాద్‌లోని బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో త్వరలో స్టైఫండ్‌ బేస్డ్‌ అప్రెంటిషిప్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభించనుంది.

By అంజి  Published on 13 July 2025 11:13 AM IST


Train carrying diesel, fire, rail services, Chennai
పట్టాలు తప్పిన డీజిల్‌తో వెళ్తున్న రైలు.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు

చెన్నై పోర్టు నుండి ఇంధనంతో వెళ్తున్న రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆదివారం తెల్లవారుజామున తమిళనాడులోని తిరువళ్లూరులో ఈ ఘటన జరిగింది.

By అంజి  Published on 13 July 2025 10:24 AM IST


Tollywood, Kota Srinivasa Rao, Celebrities pay tribute
కోటా కన్నుమూత.. దిగ్భ్రాంతిలో సినీ ఇండస్ట్రీ.. ప్రముఖుల నివాళులు

కోటా శ్రీనివాసరావు మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటు అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

By అంజి  Published on 13 July 2025 9:26 AM IST


Share it