తాజా వార్తలు - Page 748
షాకింగ్.. విద్యార్థినిపై లెక్చరర్లు అత్యాచారం
కర్నాటకలోని బెంగళూరులో ఓ కాలేజీ లెక్చరర్ విద్యార్థినిపై పదేపదే అత్యాచారం చేసిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది
By Medi Samrat Published on 15 July 2025 7:16 PM IST
పాత వాళ్లు పోయి కొత్త కళాకారుడు వచ్చాడు : బీజేపీ అధ్యక్షుడిపై కాంగ్రెస్ ఎంపీ సెటైర్లు
బీజేపీలో పాత కళాకారులు పోయి కొత్త కళాకారుడు వచ్చాడని ఎంపీ చామల కిరణ్ సెటైర్లు సంధించారు.
By Medi Samrat Published on 15 July 2025 6:30 PM IST
ఐటీ, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్స్ రంగాల్లో 10 లక్షల ఉద్యోగాలు లక్ష్యం: మంత్రి లోకేశ్
ఐటి, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజిఎస్ శాఖల ఉన్నతాధికారులతో ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 15 July 2025 5:19 PM IST
భూమిపై దిగిన శుభాంశు శుక్లా
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా చారిత్రక అంతరిక్ష యాత్ర ముగించుకుని భూమిపైకి తిరిగొచ్చారు.
By Medi Samrat Published on 15 July 2025 4:51 PM IST
నిమిషా ప్రియ మరణశిక్ష వాయిదా
యెమెన్‌లో కేరళకు చెందిన భారతీయ నర్సు నిమిషా ప్రియ మరణశిక్ష వాయిదా పడింది.
By Medi Samrat Published on 15 July 2025 4:36 PM IST
వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఏపీ హైకోర్టులో నిరాశ
వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నిరాశ ఎదురైంది.
By Knakam Karthik Published on 15 July 2025 4:29 PM IST
'ఐదేళ్లపాటు ఎవరూ మోసపోరు.'.. లైంగిక వేధింపుల కేసులో క్రికెటర్‌కు ఉపశమనం
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రికెటర్ యశ్ దయాల్ అరెస్ట్‌పై అలహాబాద్ హైకోర్టు స్టే విధించింది.
By Medi Samrat Published on 15 July 2025 4:10 PM IST
స్టంట్ మ్యాన్ రాజు మృతి కేసులో దర్శకుడు పా. రంజిత్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
స్టంట్ మాస్టర్ మోహన్ రాజ్ స్టంట్ చేస్తుండగా ప్రమాదం జరిగి చనిపోవడం మొత్తం కోలీవుడ్ లో కలకలాన్ని సృష్టిస్తోంది
By Knakam Karthik Published on 15 July 2025 4:10 PM IST
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్
గాల్వాన్‌లో భారత సైనికులు, చైనా సైన్యం మధ్య జరిగిన ఘర్షణపై చేసిన వ్యాఖ్యకు సంబంధించి లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం ఎంపీ, ఎమ్మెల్యే...
By Medi Samrat Published on 15 July 2025 3:52 PM IST
గురుకులాల్లో దారుణాలకు బాధ్యత ఎవరిది?..సీఎం రేవంత్‌కు కేటీఆర్ ప్రశ్నలు
గురుకుల విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు..విద్యార్థుల మరణాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 15 July 2025 3:38 PM IST
తెలంగాణ వన్ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యానికి పారిశ్రామికవేత్తలు సహకరించాలి: సీఎం రేవంత్
ప్రపంచ బల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్ రూపుదిద్దుకుంటుంది..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 15 July 2025 3:03 PM IST
యాచకులం కాదు, తలుచుకుంటే రాజకీయ భూకంపం వస్తుంది: తలసాని
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కాకుంటే భూకంపం సృష్టిస్తాం..అని మాజీ మంత్రి, సనత్‌నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాట్ కామెంట్స్...
By Knakam Karthik Published on 15 July 2025 2:36 PM IST














