తాజా వార్తలు - Page 732

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
Cinema News, Andrapradesh, Harihara Veeramallu Movie, Ticket Price Hike, Andrapradesh Government
'హరిహరవీరమల్లు' టికెట్ ధరలు పెంపునకు ఏపీ సర్కార్ గ్రీన్‌సిగ్నల్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ లేటెస్ట్ మూవీ 'హరి హర వీరమల్లు' ఈ నెల 24వ తేదీన విడుదల కాబోతుంది.

By Knakam Karthik  Published on 19 July 2025 5:07 PM IST


హైదరాబాద్‌లో మొట్టమొదటిగా అడుగుపెట్టి, ఆ తర్వాత తిరిగి ముంబయికి రానున్న యాడ్ డిజైన్ షో
హైదరాబాద్‌లో మొట్టమొదటిగా అడుగుపెట్టి, ఆ తర్వాత తిరిగి ముంబయికి రానున్న యాడ్ డిజైన్ షో

భారతదేశం ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న డిజైన్ ఈవెంట్ తిరిగి వచ్చేసింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 19 July 2025 5:00 PM IST


Telangana, Hyderabad, Minister Seethakka, Medaram modernization works
మేడారం ఆధునీకరణ పనులపై మంత్రి సీతక్క సమీక్ష

ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క, సారలమ్మ ఆలయ ఆధునీకరణ పనులపై హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు

By Knakam Karthik  Published on 19 July 2025 4:38 PM IST


రూ. 4 కోట్లు విలువ చేసే భూమిని ప్రభుత్వానికి రాసిచ్చిన రైతు కమిషన్ చైర్మన్
రూ. 4 కోట్లు విలువ చేసే భూమిని ప్రభుత్వానికి రాసిచ్చిన రైతు కమిషన్ చైర్మన్

వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు.

By Medi Samrat  Published on 19 July 2025 4:37 PM IST


రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను.... ఆప్‌కు షాకిచ్చిన ఎమ్మెల్యే.!
'రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను..'.. ఆప్‌కు షాకిచ్చిన ఎమ్మెల్యే.!

పంజాబ్‌లో ఆప్‌కు షాక్ త‌గిలింది. గతంలో మంత్రి పదవి నుంచి తప్పించబడిన ఖరార్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అన్మోల్ గగన్ మాన్ ఇప్పుడు తన ఎమ్మెల్యే పదవికి...

By Medi Samrat  Published on 19 July 2025 4:22 PM IST


జగన్ మళ్లీ అధికారంలోకి రాలేరు.. 2029లో కూడా కూటమి ప్రభుత్వమే : బీజేపీ ఎమ్మెల్సీ
జగన్ మళ్లీ అధికారంలోకి రాలేరు.. 2029లో కూడా కూటమి ప్రభుత్వమే : బీజేపీ ఎమ్మెల్సీ

మాజీ సీఎం జగన్‌పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు

By Medi Samrat  Published on 19 July 2025 4:01 PM IST


సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తాం..
'సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తాం..'

గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయం, రాష్ట్ర సచివాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.

By Medi Samrat  Published on 19 July 2025 3:43 PM IST


Hyderabad News, Bonalu Festival, Liquor Shops Closed, Rachakonda Police
మద్యం ప్రియులకు బ్యాడ్‌న్యూస్..రేపు లిక్కర్ షాపులు బంద్

హైదరాబాద్‌లో మద్యం ప్రియులకు పోలీసులు బ్యాడ్ న్యూస్ చెప్పారు.

By Knakam Karthik  Published on 19 July 2025 3:41 PM IST


ప‌ట్ట‌ప‌గ‌లు.. మైన‌ర్ బాలిక‌కు నిప్పంటించి చంపాల‌నుకున్నారు..!
ప‌ట్ట‌ప‌గ‌లు.. మైన‌ర్ బాలిక‌కు నిప్పంటించి చంపాల‌నుకున్నారు..!

ఒడిశాలోని పూరీలోని నీమపాడ బ్లాక్‌లోని బలండా పోలీస్ స్టేషన్ ప‌రిధిలో 15 ఏళ్ల బాలికను అగంతకులు తగలబెట్టి చంపడానికి ప్రయత్నించారు

By Medi Samrat  Published on 19 July 2025 3:33 PM IST


Telangana, Hyderabad, Congress, Former Mla Hanmantharao, Ktr, Brs
మమ్మల్ని రెచ్చగొడితే దాడులు చేస్తాం.. మైనంపల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

మమ్మల్ని రెచ్చగొడితే దాడులు చేస్తాం..అని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

By Knakam Karthik  Published on 19 July 2025 3:24 PM IST


National News, Rajasthan, Fire Accident In Train,  Garibrath Express
Video: గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్‌లో మంటలు..తప్పిన పెను ప్రమాదం

రాజస్థాన్‌లోని బీవర్ జిల్లాలోని సెంద్ర రైల్వే స్టేషన్‌లో శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి

By Knakam Karthik  Published on 19 July 2025 3:10 PM IST


ప్రైవేట్ పార్ట్‌పై తన్నిన స్నేహితుడు.. 10 ఏళ్ల బాలుడు మృతి
ప్రైవేట్ పార్ట్‌పై తన్నిన స్నేహితుడు.. 10 ఏళ్ల బాలుడు మృతి

ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో శుక్రవారం ఫతేహాబాద్‌లోని కుటక్‌పూర్ గైలా గ్రామంలో మొక్కజొన్నలు(కార్న్‌) తిని ఉమ్మడంతో పిల్లల మధ్య జరిగిన గొడవలో 10 ఏళ్ల...

By Medi Samrat  Published on 19 July 2025 2:30 PM IST


Share it