తాజా వార్తలు - Page 65
IMF రుణాలు చెల్లించేందుకు ఎయిర్‌లైన్స్‌ను అమ్మేస్తున్న పాకిస్తాన్
అప్పుల ఊబిలో చిక్కుకుని, రుణాలు, దానాలపై ఆధారపడి బతుకుతున్న పాకిస్తాన్ తనకు కీలకమైన ఎయిర్‌లైన్స్‌ను అమ్మకానికి పెట్టింది
By Knakam Karthik Published on 4 Dec 2025 9:30 AM IST
అనిల్ అంబానీకి బాంబే హైకోర్టు షాక్
ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది
By Knakam Karthik Published on 4 Dec 2025 8:52 AM IST
నవంబర్‌లో 1,232 విమానాలు రద్దు..ఇండిగోపై DGCA దర్యాప్తు
నవంబర్‌లో పనితీరు తగ్గడంపై ఇండిగో విమానయాన సంస్థను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) బుధవారం ప్రశ్నించింది
By Knakam Karthik Published on 4 Dec 2025 8:28 AM IST
నాలుగేళ్ల తర్వాత నేడు భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత్-రష్యా వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన...
By Knakam Karthik Published on 4 Dec 2025 7:56 AM IST
భూధార్ కార్డుల పంపిణీపై మంత్రి కీలక ప్రకటన
'భూభారతి' విధానంలో కఠినమైన నియమ నిబంధనలను పొందుపరిచామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
By Knakam Karthik Published on 4 Dec 2025 7:32 AM IST
GHMC విస్తరణ ప్రక్రియ పూర్తి..27 మున్సిపాలిటీలు విలీనంపై నోటిఫికేషన్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) విస్తరణ ప్రక్రియ పూర్తయింది
By Knakam Karthik Published on 4 Dec 2025 7:11 AM IST
దివ్యాంగులకు శుభవార్త..ఏడు వరాలు ప్రకటించిన ఏపీ సర్కార్
దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 4 Dec 2025 6:57 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారు ఆర్థిక పురోగతి సాధిస్తారు
సంతాన వివాహ విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. బంధువుల కలయిక ఉత్సాహనిస్తుంది.
By జ్యోత్స్న Published on 4 Dec 2025 6:42 AM IST
సౌతాఫ్రికాకు ఊహించని షాక్
టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికాకు ఊహించని షాక్ తగిలింది.
By Medi Samrat Published on 3 Dec 2025 9:20 PM IST
ఇండిగో విమాన సర్వీసుల్లో అనుకోని అడ్డంకులు
దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల్లో అడ్డంకులు ఎదురయ్యాయి. దేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌లో 70కి పైగా ఇండిగో విమాన సర్వీసులు...
By Medi Samrat Published on 3 Dec 2025 8:30 PM IST
Rain Alert : రేపు ఈ జిల్లాలలో భారీ వర్షాలు
గురువారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
By Medi Samrat Published on 3 Dec 2025 7:50 PM IST
'నేను డిప్రెషన్‌లో ఉన్నాను'.. సుప్రీంలో మహిళా న్యాయవాది వీరంగం
బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కోర్టులో ఓ మహిళా న్యాయవాది వీరంగం సృష్టించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
By Medi Samrat Published on 3 Dec 2025 7:22 PM IST














