తాజా వార్తలు - Page 617
కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై హైకోర్టులో కేసీఆర్ పిటిషన్
కాళేశ్వరం వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్టును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ హైకోర్టును...
By Knakam Karthik Published on 19 Aug 2025 5:43 PM IST
'మార్వాడీ గో బ్యాక్' ఎక్కడి నినాదం.?.. వీహెచ్ సీరియస్
మార్వాడీ గో బ్యాక్ ఎక్కడి నినాదం అంటూ మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత్ రావు సీరియస్ అయ్యారు.
By Medi Samrat Published on 19 Aug 2025 5:14 PM IST
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలివే..!
మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
By Medi Samrat Published on 19 Aug 2025 4:59 PM IST
షాకింగ్ సర్వే.. తెలంగాణలో పెరిగిన నిరుద్యోగం
తెలంగాణలో దాదాపు ఐదుగురు యువకులలో ఒకరు నిరుద్యోగులుగా ఉన్నారు..అని కేంద్రం నిర్వహించిన తాజా ఉపాధి సర్వేలో వెల్లడైంది.
By Knakam Karthik Published on 19 Aug 2025 4:55 PM IST
షెఫాలీ వర్మకు షాక్.. మహిళల ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మంగళవారం నాడు మహిళల ప్రపంచ కప్ 2025 కోసం భారత మహిళల జట్టును ప్రకటించింది.
By Medi Samrat Published on 19 Aug 2025 4:45 PM IST
ఆసియా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ, రజత పతకాలు సాధించిన KLH బాచుపల్లి విద్యార్థి
KLH బాచుపల్లి, తన బి.టెక్. విద్యార్థి అయిన పడిగ తేజేష్ సాధించిన విజయాన్ని గర్వంగా జరుపుకుంటోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Aug 2025 4:30 PM IST
నో శ్రేయాస్ అయ్యర్.. ఆసియా కప్‌లో ఆడబోయే 15 మంది వీరే..!
ఆసియా కప్ టోర్నీ కోసం భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది.
By Knakam Karthik Published on 19 Aug 2025 4:22 PM IST
స్త్రీశక్తి పథకం ప్రభుత్వానికి భారం కాదు.. బాధ్యత : మంత్రి
మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న స్త్రీశక్తి పథకం ప్రభుత్వానికి భారం కాదు, బాధ్యత అని రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
By Medi Samrat Published on 19 Aug 2025 4:16 PM IST
అమరావతిపై మీ ఏడుపులు ఇకనైనా ఆపండి
పశ్చిమ బైపాస్ నిర్మాణంలో అధికారుల అలసత్వం వల్లే రాజధాని ప్రాంతంలో వరద నీరు నిలిచిందని రాష్ట్ర మంత్రి నారాయణ చెప్పారు
By Knakam Karthik Published on 19 Aug 2025 3:39 PM IST
ప్రభుత్వ పాలసీలు ఇకపై వారికి అనుకూలంగానే ఉంటాయి: సీఎం చంద్రబాబు
చనిపోయాక కూడా పది మంది గుర్తుపెట్టుకునే పనులు చేయాలి, అందుకే మానవత్వంలో ముందుకు పోవాలి..అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 19 Aug 2025 2:39 PM IST
గాడి తప్పిన ఎమ్మెల్యేల చర్యలను టీడీపీ చూస్తూ ఊరుకోదు: టీడీపీ చీఫ్
గాడి తప్పిన ఎమ్మెల్యేల చర్యలను టీడీపీ చూస్తూ ఊరుకోదు..అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హెచ్చరించారు.
By Knakam Karthik Published on 19 Aug 2025 2:20 PM IST
పార్కింగ్ గొడవ.. తెలంగాణలో 'మార్వాడీ గో బ్యాక్' నిరసనకు ఎలా దారి తీసిందంటే?
సికింద్రాబాద్‌లో పార్కింగ్ వివాదం పెద్ద వివాదానికి దారితీసింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా "మార్వాడీ గో బ్యాక్" ప్రచారానికి ఆజ్యం పోసింది.
By అంజి Published on 19 Aug 2025 1:45 PM IST














