భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మంగళవారం నాడు మహిళల ప్రపంచ కప్ 2025 కోసం భారత మహిళల జట్టును ప్రకటించింది. డాషింగ్ ఓసెనర్ షెఫాలీ వర్మకు అవకాశం రాలేదు. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా ఉండగా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది.
మహిళల ప్రపంచ కప్ 2025 కోసం భారత మహిళల జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్ (వికెట్), క్రాంతి గౌడ, అమంజోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీ చరణి, యాస్తిక భాటియా (వికెట్ కీపర్) మరియు స్నేహ రానా.
దీంతో పాటు ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు కూడా భారత మహిళల జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది.
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్ (వికెట్), క్రాంతి గౌడ, సయాలీ సత్‌ఘరే, రాధా యాదవ్, శ్రీ చరణి,
యాస్తికా భాటియా (వికెట్ కీపర్), స్నేహ రాణా.