తాజా వార్తలు - Page 613
ఏపీ లిక్కర్ కేసు..ప్రధాన నిందితుడి ఆస్తుల జప్తునకు అనుమతి
ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 21 Aug 2025 1:52 PM IST
తెలంగాణలో యూరియా కొరత..గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి
అంతర్జాతీయంగా కాస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు యూరియాను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం..అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 21 Aug 2025 12:51 PM IST
మాదాపూర్‌లో రూ.400 కోట్ల ఆస్తి కాపాడిన హైడ్రా
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మాధాపూర్ ప్రాంతంలోని జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో పార్కులతో పాటు రహదారుల ఆక్రమణలను హైడ్రా తొలగించింది.
By Knakam Karthik Published on 21 Aug 2025 11:55 AM IST
లేఖ లీక్ చేసిందెవరో బయటపెట్టాలన్నందుకే నాపై కక్ష కట్టారు: కవిత
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా తనను తొలగించండంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు.
By Knakam Karthik Published on 21 Aug 2025 11:12 AM IST
ఈసారి నిరుడు లెక్క కాదు..మేడారం జాతరకు భారీగా నిధులు
మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది.
By Knakam Karthik Published on 21 Aug 2025 10:48 AM IST
Andrapradesh: నరేగా బిల్లులకు మోక్షం..రూ.180 కోట్ల చెల్లింపులకు కసరత్తు పూర్తి
2014-19 మధ్య కాలంలో జరిగిన నరేగా(MGNREGS) పనులకు బిల్లుల చెల్లింపు విషయంలో కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 21 Aug 2025 10:15 AM IST
Hyderabad: ఘోర విషాదం..ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 21 Aug 2025 9:30 AM IST
అధిక లాభాల పేరుతో స్కామ్..రూ.850 కోట్లు కొల్లగొట్టిన చీటర్స్ అరెస్ట్
మాదాపూర్‌లో ఏవి సొల్యూషన్స్, ఐఐటి క్యాపిటల్స్ బోర్డు తిప్పేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 21 Aug 2025 8:42 AM IST
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్..ఎందుకంటే?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు
By Knakam Karthik Published on 21 Aug 2025 7:59 AM IST
హైదరాబాద్‌లో రికార్డు..ఎకరం రూ.70 కోట్లు
కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (KPHB) కాలనీలోని ఒక స్థలానికి ఎకరాకు ఏకంగా రూ. 70 కోట్లు పలికి, రియల్ ఎస్టేట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది
By Knakam Karthik Published on 21 Aug 2025 7:49 AM IST
ఫారెస్ట్ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే దాడి..పవన్‌కల్యాణ్ సీరియస్
చట్టాలను అతిక్రమించి క్రిమినల్ చర్యలకు పాల్పడి ఏ స్థాయిలో ఉన్నవారినైనా ఉపేక్షించకూడదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు.
By Knakam Karthik Published on 21 Aug 2025 7:22 AM IST
ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం..కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్
సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు సచివాలయంలో ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 21 Aug 2025 7:10 AM IST














