తాజా వార్తలు - Page 607
మేం అధికారంలోకి వచ్చాకే అవి క్లియర్ అయ్యేలా ఉన్నాయి: కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తా అని చెప్పిన కేసీఆర్..కనీసం వసతులు కల్పించలేదు..అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.
By Knakam Karthik Published on 22 Aug 2025 5:46 PM IST
కూకట్‌పల్లి బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తీవ్ర సంచలనం సృష్టించిన బాలిక సహస్ర (12) హత్య కేసును పోలీసులు చేధించారు
By Knakam Karthik Published on 22 Aug 2025 5:15 PM IST
10వ వార్షికోత్సవం సందర్భంగా ‘లెగసీ అకౌంట్’ను ప్రారంభించిన బంధన్ బ్యాంక్
అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారతదేశపు యూనివర్సల్ బ్యాంకుల్లో ఒకటైన బంధన్ బ్యాంక్ కొత్తగా తమ ప్రీమియం ప్రోడక్ట్ అయిన లెగసీ సేవింగ్స్ అకౌంట్‌ను...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Aug 2025 5:00 PM IST
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన కాగ్నిజెంట్ వైబ్ కోడింగ్ ఈవెంట్
కాగ్నిజెంట్ (NASDAQ: CTSH), ఆన్‌లైన్ జెనరేటివ్ AI హ్యాకథాన్‌లో అత్యధిక మంది పాల్గొన్నందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్™ టైటిల్ కోసం తన ప్రయత్నాన్ని...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Aug 2025 4:45 PM IST
దారుణం.. భార్యను చంపి.. మృతదేహాన్ని ముక్కలు చేసి.. గుండెను గ్రామస్తులకు చూపిస్తూ..
పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయ్‌గురిలోని మేనాగురి ప్రాంతంలో ఒక భయానక సంఘటన జరిగింది.
By Medi Samrat Published on 22 Aug 2025 4:36 PM IST
ప్రతి సంవత్సరం డీఎస్సీ..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 22 Aug 2025 4:27 PM IST
ఆరోగ్యశాఖలో మరోసారి ఉద్యోగాల జాతర..1623 పోస్టులకు నోటిఫికేషన్
తెలంగాణ ఆరోగ్యశాఖలో మరోసారి ఉద్యోగాల నియామక ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
By Knakam Karthik Published on 22 Aug 2025 4:08 PM IST
Andrapradesh: ఫారెస్ట్ సిబ్బందిపై దాడి కేసులో ట్విస్ట్
శ్రీశైలం ఫారెస్ట్ ఏరియాలో విధి నిర్వహణలో ఉన్న అధికారులపై ఘర్షణకు దిగి, దాడికి పాల్పడిన ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 22 Aug 2025 3:25 PM IST
శ్రీలంక మాజీ అధ్యక్షుడు అరెస్ట్
శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అరెస్ట్ అయ్యారు. అవినీతి ఆరోపణల కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం.
By Medi Samrat Published on 22 Aug 2025 3:24 PM IST
సాస్కి కింద అదనంగా రూ.5,000 కోట్లు కేటాయించండి
ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు.
By Medi Samrat Published on 22 Aug 2025 2:30 PM IST
కేసీఆర్, హరీశ్‌రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా
పీసీ ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
By Knakam Karthik Published on 22 Aug 2025 2:07 PM IST
రక్తాన్ని శుద్ధి చేసే ఈ సహజ మూలికల గురించి తెలుసా?
మన శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్‌ను, పోషకాలను రక్తం చేరవేస్తుంది. అలాగే కణాల్లోని కార్బన్ డయాక్సైడ్, ఇతర వ్యర్థాలను తొలగించడంలో కీలకపాత్ర...
By అంజి Published on 22 Aug 2025 1:32 PM IST











