తాజా వార్తలు - Page 606

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
సూర్యకుమార్ యాదవ్‌లోని ఆ ప్రత్యేకతే భారత్‌ను ఆసియా క‌ప్ ఛాంపియన్‌గా నిలుపుతుంది
సూర్యకుమార్ యాదవ్‌లోని ఆ ప్రత్యేకతే భారత్‌ను ఆసియా క‌ప్ ఛాంపియన్‌గా నిలుపుతుంది

భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ.. సూర్యకుమార్ యాదవ్ నిర్భయమైన‌ నాయకత్వంలో ప్రస్తుత టీ20 అంతర్జాతీయ జట్టు రాబోయే ఆసియా కప్‌ను...

By Medi Samrat  Published on 22 Aug 2025 9:15 PM IST

చిరుతపై దాడి చేసిన వీధి కుక్క.. వీడియో వైర‌ల్‌
చిరుతపై దాడి చేసిన వీధి కుక్క.. వీడియో వైర‌ల్‌

మహారాష్ట్రలోని నాసిక్‌లో షాకింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక వీధి కుక్క, చిరుతపులి మధ్య ఘర్షణ జరిగింది.

By Medi Samrat  Published on 22 Aug 2025 8:44 PM IST

తెలుగు వ్యక్తి అయినా.. వారికి మద్దతు ఇవ్వలేము : సీఎం చంద్రబాబు
తెలుగు వ్యక్తి అయినా.. వారికి మద్దతు ఇవ్వలేము : సీఎం చంద్రబాబు

ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat  Published on 22 Aug 2025 8:39 PM IST

గుడ్‌న్యూస్‌.. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్‌
గుడ్‌న్యూస్‌.. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్‌

ప్రజలకు సంక్షేమంతోపాటు పారదర్శకంగా కొత్త సాంకేతికతతో ఆగస్టు 25 నుంచి ఇంటింటికీ ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నామని వినియోగదారుల...

By Medi Samrat  Published on 22 Aug 2025 8:00 PM IST

స్టాలిన్-4K రీరిలీజ్.. రిజల్ట్ ఇలా ఉంది
స్టాలిన్-4K రీరిలీజ్.. రిజల్ట్ ఇలా ఉంది

ఒకప్పుడు హిట్ సినిమాల రీరిలీజ్ కు మంచి రెస్పాన్స్ వస్తూ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో అనుకున్నంత స్పందన రీరిలీజ్ లకు రావడం లేదు.

By Medi Samrat  Published on 22 Aug 2025 7:11 PM IST

ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై అమిత్ షా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై అమిత్ షా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది.

By Medi Samrat  Published on 22 Aug 2025 6:14 PM IST

మహిళను నమ్మించి కోటి రూపాయల మోసం.. ఆరుగురు అమలు చేసిన ప్లాన్
మహిళను నమ్మించి కోటి రూపాయల మోసం.. ఆరుగురు అమలు చేసిన ప్లాన్

హైదరాబాద్‌లో సైబర్ మోసానికి పాల్పడిన ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. పెట్టుబడి పెట్టండి అధిక రాబడి ఇస్తామని హామీ ఇచ్చి ఒక మహిళను మోసం చేశారు.

By Medi Samrat  Published on 22 Aug 2025 6:03 PM IST

Hyderabad, Central Minister Kishanreddy, Bjp, Congress Government
మేం అధికారంలోకి వచ్చాకే అవి క్లియర్ అయ్యేలా ఉన్నాయి: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తా అని చెప్పిన కేసీఆర్..కనీసం వసతులు కల్పించలేదు..అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.

By Knakam Karthik  Published on 22 Aug 2025 5:46 PM IST

Crime News, Hyderabad, Kukatpally, Girl Murder Case, Hyd Police
కూకట్‌ప‌ల్లి బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తీవ్ర సంచలనం సృష్టించిన బాలిక సహస్ర (12) హత్య కేసును పోలీసులు చేధించారు

By Knakam Karthik  Published on 22 Aug 2025 5:15 PM IST

10వ వార్షికోత్సవం సందర్భంగా ‘లెగసీ అకౌంట్’ను ప్రారంభించిన బంధన్ బ్యాంక్
10వ వార్షికోత్సవం సందర్భంగా ‘లెగసీ అకౌంట్’ను ప్రారంభించిన బంధన్ బ్యాంక్

అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారతదేశపు యూనివర్సల్ బ్యాంకుల్లో ఒకటైన బంధన్ బ్యాంక్ కొత్తగా తమ ప్రీమియం ప్రోడక్ట్ అయిన లెగసీ సేవింగ్స్ అకౌంట్‌ను...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 22 Aug 2025 5:00 PM IST

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన‌ కాగ్నిజెంట్  వైబ్ కోడింగ్ ఈవెంట్
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన‌ కాగ్నిజెంట్ వైబ్ కోడింగ్ ఈవెంట్

కాగ్నిజెంట్ (NASDAQ: CTSH), ఆన్‌లైన్ జెనరేటివ్ AI హ్యాకథాన్‌లో అత్యధిక మంది పాల్గొన్నందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్™ టైటిల్ కోసం తన ప్రయత్నాన్ని...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 22 Aug 2025 4:45 PM IST

దారుణం.. భార్యను చంపి.. మృత‌దేహాన్ని ముక్కలు చేసి.. గుండెను గ్రామ‌స్తుల‌కు చూపిస్తూ..
దారుణం.. భార్యను చంపి.. మృత‌దేహాన్ని ముక్కలు చేసి.. గుండెను గ్రామ‌స్తుల‌కు చూపిస్తూ..

పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయ్‌గురిలోని మేనాగురి ప్రాంతంలో ఒక భయానక సంఘటన జరిగింది.

By Medi Samrat  Published on 22 Aug 2025 4:36 PM IST

Share it