తాజా వార్తలు - Page 501

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
ఇంకెంత ఏడుస్తారో.. ఐసీసీకి ఫిర్యాదు చేసిన పాకిస్థాన్
ఇంకెంత ఏడుస్తారో.. ఐసీసీకి ఫిర్యాదు చేసిన పాకిస్థాన్

భారత్‌తో జరిగిన ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటర్ ఫఖర్ జమాన్ క్యాచ్ విషయంలో గొడవ మొదలైంది.

By Medi Samrat  Published on 22 Sept 2025 6:00 PM IST


హైదరాబాద్ లో మళ్లీ వర్షం.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన
హైదరాబాద్ లో మళ్లీ వర్షం.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

హైదరాబాద్‍లోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది.

By Medi Samrat  Published on 22 Sept 2025 5:39 PM IST


ఏపీలో ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
ఏపీలో ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.

By Medi Samrat  Published on 22 Sept 2025 5:35 PM IST


సింగరేణి ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
సింగరేణి ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు శుభవార్త తెలిపింది. సంస్థకు వచ్చిన లాభాల్లో వాటాగా ప్రతి కార్మికుడికి రూ. 1,95,610 చొప్పున...

By Medi Samrat  Published on 22 Sept 2025 4:50 PM IST


పాక్ కెప్టెన్ జట్టులో ఎందుకు ఉన్నాడో తెలియదట..!
పాక్ కెప్టెన్ జట్టులో ఎందుకు ఉన్నాడో తెలియదట..!

ఆసియా కప్ 2025లో టీమిండియా చేతిలో పాకిస్థాన్ ఓటమికి పూర్తి బాధ్యత కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా, కోచ్ మైక్ హెస్సన్‌లదేనని షోయబ్ అఖ్తర్ ఆరోపించాడు.

By Medi Samrat  Published on 22 Sept 2025 4:47 PM IST


సొంత ప్ర‌జ‌ల‌పై బాంబుల వ‌ర్షం కురిపించిన‌ పాక్ వైమానిక దళం.. 30 మంది మృతి
సొంత ప్ర‌జ‌ల‌పై బాంబుల వ‌ర్షం కురిపించిన‌ పాక్ వైమానిక దళం.. 30 మంది మృతి

పొరుగు దేశం పాకిస్థాన్‌ నుంచి ఓ ఆశ్చర్యకరమైన వార్త బయటకు వచ్చింది.

By Medi Samrat  Published on 22 Sept 2025 3:16 PM IST


మానవత్వమే ఉండదు.. ఫ్రీగా దొరికితే చాలు..!
మానవత్వమే ఉండదు.. ఫ్రీగా దొరికితే చాలు..!

కొంచెం కూడా మానవత్వం ఉండదు.. ఫ్రీగా దొరుకుతుంటే చాలు దోచేయడానికి ఎగబడుతూ ఉంటారు.

By Medi Samrat  Published on 22 Sept 2025 3:01 PM IST


Hyderabad Police, number plates, Police vehicles , new code
Hyderabad: పోలీస్‌ వాహనాలకు కొత్త కోడ్‌తో నంబర్‌ ప్లేట్ల భర్తీ

హైదరాబాద్ పోలీసులు అన్ని వాహనాల నంబర్ ప్లేట్లపై 'TS' స్థానంలో 'TG' ని చేర్చడం ప్రారంభించారు. ఇది తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం.

By అంజి  Published on 22 Sept 2025 2:30 PM IST


మూడోసారి పాక్ జ‌ట్టుతో భారత్ తలపడాలంటే..?
మూడోసారి పాక్ జ‌ట్టుతో భారత్ తలపడాలంటే..?

ఆసియా కప్ లో భాగంగా భారత జట్టు పాకిస్థాన్ ను రెండు మ్యాచ్ లలోనూ చిత్తు చిత్తు చేసింది.

By Medi Samrat  Published on 22 Sept 2025 2:30 PM IST


Raging stir, Hyderabad, engineering college, student, suicide
Hyderabad: ఇంజినీరింగ్‌ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థి సూసైడ్‌

హైదరాబాద్‌ శివారులోని పోచారం సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కాలేజీలో ర్యాగింగ్‌ కలకలం రేగింది

By అంజి  Published on 22 Sept 2025 1:27 PM IST


body heat, Lifestyle, Health Tips, Health problems
శరీరంలో వేడి పెరిగినప్పుడు కనిపించే లక్షణాలు ఇవే.. ఇలా తగ్గించుకోండి

'ఒంట్లో వేడి చేసింది' ఈ మాట మనం చాలా మంది దగ్గర వింటుంటాం. కొన్నిసార్లు మనం కూడా వాడుతుంటాం.

By అంజి  Published on 22 Sept 2025 12:50 PM IST


Two more held, CMRF scam, Hyderabad, Telangana
Telangana: సీఎంఆర్‌ఎఫ్‌ స్కామ్‌.. మరో ఇద్దరు అరెస్ట్‌

హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కు నుండి రూ.8.71 కోట్ల విలువైన డబ్బును దుర్వినియోగం చేసినందుకు..

By అంజి  Published on 22 Sept 2025 12:10 PM IST


Share it