తాజా వార్తలు - Page 50
గ్యాస్ లీక్ ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష..నష్టపరిహారం అందించాలని ఆదేశాలు
బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ బ్లో అవుట్ ప్రమాదంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 6 Jan 2026 2:17 PM IST
టీటీడీ పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర చర్చనీయాంశమైన పరకామణి కేసులో రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 6 Jan 2026 1:56 PM IST
Viral Video: ఎగ్జాస్ట్ ఫ్యాన్ షాఫ్ట్‌లో ఇరుక్కున్న దొంగ.. చివరికి..
రాజస్థాన్‌లోని కోటాలో దొంగతనం చేయడానికి ఇంట్లోకి చొరబడిన ఒక వ్యక్తి వంటగది ఎగ్జాస్ట్ ఫ్యాన్ షాఫ్ట్‌లో చిక్కుకుని, దాదాపు గంటసేపు..
By అంజి Published on 6 Jan 2026 1:30 PM IST
ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి.
By Knakam Karthik Published on 6 Jan 2026 1:24 PM IST
హాస్పిటల్‌లో చేరిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి
By Knakam Karthik Published on 6 Jan 2026 1:01 PM IST
పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు మంత్రి సీతక్క శుభవార్త
తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు మంత్రి సీతక్క శుభవార్త చెప్పారు
By Knakam Karthik Published on 6 Jan 2026 12:45 PM IST
దారుణం.. తల్లి, తోబుట్టువులకు విషం పెట్టి.. ఆపై గొంతు నులిమి చంపాడు
దేశ రాజధానిలో దిగ్భ్రాంతికి గురిచేసే ఘటన చోటు చేసుకుంది. 25 ఏళ్ల వ్యక్తి తన తల్లి, సోదరి, మైనర్ సోదరుడికి విషం కలిపిన ఆహారం..
By అంజి Published on 6 Jan 2026 12:41 PM IST
ఈ నెల 19న దావోస్ వెళ్తున్నాం, భారీగా పెట్టుబడులు తెస్తాం: శ్రీధర్‌బాబు
ఈ నెల 19వ తేదీన మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ సహా ఉన్నతాధికారుల బృందం దావోస్‌కు వెళ్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు
By Knakam Karthik Published on 6 Jan 2026 12:19 PM IST
తెలంగాణలో పాఠశాలలకు సంక్రాంతి సెలవులు పొడిగింపు
పాఠశాల విద్యా శాఖ సోమవారం జనవరి 5న, హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవులను పొడిగించింది.
By అంజి Published on 6 Jan 2026 12:00 PM IST
పాకిస్తాన్‌కు గూఢచర్యం.. పంజాబ్‌లో 15 ఏళ్ల బాలుడి అరెస్టు
పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ భారత్‌ను కొత్త తరహాలో టార్గెట్ చేయడం ప్రారంభించింది. తమకు స్పైలుగా పని చేస్తున్న వాళ్లు ఇటీవల పెద్ద ఎత్తున దొరికిపోవడంతో...
By అంజి Published on 6 Jan 2026 11:09 AM IST
2025లో భారతీయుల ఫుడ్ ఆర్డర్లలో బిర్యానీకి అగ్రస్థానం
2025 సంవత్సరంలో భారతీయులు ఎక్కువగా ఆర్డర్ చేసిన ఆహార పదార్థాల జాబితాలో బిర్యానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది
By Knakam Karthik Published on 6 Jan 2026 11:00 AM IST
విషాదం..కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడి (81) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు.
By Knakam Karthik Published on 6 Jan 2026 10:22 AM IST














