తాజా వార్తలు - Page 49
వార ఫలాలు: తేది 07-11-2025 నుంచి 13-12-2025 వరకు
గృహమున కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరస్తి వివాదానికి సంబంధించి దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి....
By జ్యోత్స్న Published on 7 Dec 2025 6:45 AM IST
అంతర్జాతీయంగా సత్తా చాటిన ప్రగతి
నటిగా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి గత రెండు మూడేళ్లుగా మాత్రం పవర్ లిఫ్టింగ్‌లో రాణిస్తూ ఉన్నారు. జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిలో పలు...
By Medi Samrat Published on 6 Dec 2025 9:20 PM IST
గిల్ కోలుకున్నాడు.. వచ్చేస్తున్నాడు..!
స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు.
By Medi Samrat Published on 6 Dec 2025 8:30 PM IST
ఉచిత పథకాల గురించి కాదు.. భరించే సామర్థ్యం రాష్ట్రాలకు లేదు
రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాల సంస్కృతి పట్ల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 6 Dec 2025 7:40 PM IST
ఈ ధరలే ఉండాలి.. కాదంటే కన్నెర్ర..!
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సర్వీసులకు అంతరాయం కలగడంతో విపరీతంగా పెరిగిన విమాన టికెట్ల ధరలపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
By Medi Samrat Published on 6 Dec 2025 7:34 PM IST
ఏకపక్ష విమాన ఛార్జీలకు బ్రేక్..!
దేశంలో ఇండిగో కార్యాచరణ సమస్యల కారణంగా వేలాది మంది ప్రయాణీకుల విమానాలు రద్దు చేయబడ్డాయి. అనేక మార్గాల్లో ఛార్జీలు అకస్మాత్తుగా పెరిగాయి.
By Medi Samrat Published on 6 Dec 2025 7:01 PM IST
ఛేజింగ్ మొదలుపెట్టిన టీమిండియా..!
విశాఖపట్నం వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్లు రాణించారు.
By Medi Samrat Published on 6 Dec 2025 6:28 PM IST
లైంగిక వేధింపుల కేసులో ఎమ్మెల్యేకు ఊరట
లైంగిక వేధింపుల కేసులో సస్పెన్షన్‌కు గురైన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మామకూటథిల్‌కు ఊరట లభించింది.
By Medi Samrat Published on 6 Dec 2025 4:39 PM IST
మళ్లీ చిక్కుల్లో పడ్డ షారుఖ్ ఖాన్ కొడుకు..!
షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ చిక్కుల్లో పడ్డాడు. బెంగళూరులోని ఓ పబ్‌లో జరిగిన కార్యక్రమంలో అసభ్యకరమైన సైగలు చేశారనే ఆరోపణలతో అతడిపై కేసు నమోదైంది.
By Medi Samrat Published on 6 Dec 2025 4:23 PM IST
విమానయాన సంస్థలకు హెచ్చరికలు జారీ చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
ఇండిగో విమాన సర్వీసులు అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో కొన్ని విమానయాన సంస్థలు అడ్డగోలుగా ఛార్జీలు పెంచడంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు...
By Medi Samrat Published on 6 Dec 2025 4:16 PM IST
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం.. 1,000 సీసీ కెమెరాలు, హై-స్పీడ్ ఇంటర్నెట్
డిసెంబర్ 8 నుండి 9 వరకు మీర్బన్‌పేటలోని ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు వేదిక సిద్ధమైంది.
By అంజి Published on 6 Dec 2025 1:30 PM IST
ఎక్కువగా తినేశారా?.. అరగాలంటే ఇలా చేయండి
తిన్న తర్వాత 10 నిమిషాలు ఆగి కాసేపు నడవడం వల్ల జీర్ణక్రియ చక్కగా జరుగుతుంది.
By అంజి Published on 6 Dec 2025 12:57 PM IST














