తాజా వార్తలు - Page 48
ప్రభాస్ సాయం చేశారన్న వార్తల్లో నిజం లేదు
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రభాస్ ఆర్థిక సాయం చేశారంటూ వస్తున్న వార్తలను ఆయన కుటుంబం ఖండించింది.
By Medi Samrat Published on 5 July 2025 5:15 PM IST
మరో దారుణం.. భర్తను హత్య చేసిన భార్య
బాచుపల్లిలో దారుణం జరిగింది. భర్తను భార్య హత్య చేసింది.
By Medi Samrat Published on 5 July 2025 4:22 PM IST
పూజ గదిలో దాచాలని ఎట్టా అనిపించిందయ్యా.?
పూజగదిలో ఏకంగా గంజాయిని దాచాడో వ్యక్తి. శనివారం నాడు ధూల్‌పేటలోని ఓ వ్యక్తి ఇంట్లోని పూజ గదిలో వార్తాపత్రికల్లో చుట్టి గంజాయిని దాచిపెట్టాడనే ఆరోపణలపై...
By Medi Samrat Published on 5 July 2025 3:49 PM IST
18,973 మందికి షాకిచ్చిన తెలంగాణ రవాణా శాఖ
తెలంగాణ రవాణా శాఖ 18,973 మందికి షాకిచ్చింది.
By Medi Samrat Published on 5 July 2025 2:59 PM IST
అన్నమయ్య జిల్లాలో బయటపడ్డ పార్శిల్ బాంబు
ఉగ్రవాద కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాద మూలాలను తెలుసుకోవడానికి, అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో అబూబకర్ సిద్ధిఖ్, మహ్మద్ అలీ ఇళ్లను...
By Medi Samrat Published on 5 July 2025 2:45 PM IST
Video : కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన కమిన్స్..!
గ్రెనడాలోని సెయింట్ జార్జెస్‌లోని నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది.
By Medi Samrat Published on 5 July 2025 2:14 PM IST
మరాఠా రాజకీయాల్లో పెను సంచలనం.. 20 ఏళ్ల తర్వాత ఒకే వేదిక పంచుకున్న థాక్రే బ్రదర్స్
మహారాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. చాలా కాలం తర్వాత రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే కలిశారు.
By Medi Samrat Published on 5 July 2025 1:49 PM IST
కొత్త రేషన్‌కార్డుల పంపిణీపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన
కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూటమి ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ...
By అంజి Published on 5 July 2025 1:30 PM IST
'ప్లేస్, టైం, డేట్ ఫిక్స్ చేయండి'.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
రైతు సంక్షేమంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు.
By అంజి Published on 5 July 2025 12:31 PM IST
Warangal: ఇన్‌స్టాలో బాలిక, బాలుడి ముద్దు వీడియో వైరల్.. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ
సినిమాలు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చిన్న వయసులోనే ప్రేమ అంటూ ఊబిలోకి దిగి బంగారు భవిష్యత్తును అంతం చేసుకుంటున్నారు.
By అంజి Published on 5 July 2025 12:11 PM IST
నిజమెంత: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశం 3 రాఫెల్ జెట్లను కోల్పోయిందని జైశంకర్ అంగీకరించారా?
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ భారతదేశ రఫేల్ జెట్‌లను కూల్చివేసిందనే వాదనలు సోషల్ మీడియాలో వ్యాపించాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 July 2025 11:22 AM IST
రోగి ప్రైవేట్ పార్ట్స్‌ని కత్తిరించిన వైద్యుడు.. బయాప్సీ శాంపిల్ కోసం..
అస్సాంలోని సిల్చార్‌లో ఓ వైద్యుడు బయాప్సీ ప్రక్రియ సమయంలో అనుమతి లేకుండా రోగి యొక్క ప్రైవేట్ భాగాలను కత్తిరించాడు.
By అంజి Published on 5 July 2025 10:41 AM IST