తాజా వార్తలు - Page 47
దారుణం.. రైలులో యువతిపై TTE అత్యాచారం
అహ్మదాబాద్ - గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం జరిగింది. ఎన్‌సీసీ క్యాడెట్ పరీక్ష రాసి వెళ్తున్న యువతిపై టీటీఈ రాహుల్ అత్యాచారం చేశాడు.
By అంజి Published on 18 Feb 2026 7:38 AM IST
కోర్టు ధిక్కార కేసు.. మెదక్ జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు తెలంగాణ హైకోర్టు జైలు శిక్ష విధించింది. కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించినందుకు ఆయనకు ఈ శిక్ష పడింది.
By అంజి Published on 18 Feb 2026 7:23 AM IST
తెలంగాణ రైతులకు శుభవార్త.. వ్యవసాయ రంగానికి పూర్తిగా సౌర విద్యుత్తు!
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 18 Feb 2026 7:15 AM IST
'కనీసం ముగ్గురిని కనండి'.. హిందూ జనాభాపై మోహన్ భాగవత్ హెచ్చరిక
దేశంలో హిందువుల జనాభా తగ్గుతోందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు.
By అంజి Published on 18 Feb 2026 7:07 AM IST
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ బాలీవుడ్ నటి మృతి
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా బాలీవుడ్, మరాఠీ చిత్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రవీణా దేశ్‌పాండే ఇకలేరు.
By అంజి Published on 18 Feb 2026 6:55 AM IST
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇందిరమ్మ ఇళ్ల' పథకం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్త రూపు సంతరించుకోనుంది.
By అంజి Published on 18 Feb 2026 6:47 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి వ్యాపారాలలో తగినంత లాభాలు
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగుల కలలు సహకారం అవుతాయి. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
By జ్యోత్స్న Published on 18 Feb 2026 6:36 AM IST
దేవుడికి ప్రసాదంగా గంజాయి అంటూ రీల్స్ చేసిన యువకులు అరెస్ట్
శంషాబాద్ ధర్మగిరి టెంపుల్ వద్ద గంజాయి కలకలం రేపింది.
By Medi Samrat Published on 17 Feb 2026 9:00 PM IST
నా సత్తా అయిపోలేదు.. రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో షమీ విధ్వంసం
భారత పేసర్ మహ్మద్ షమీ రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్ పోరులో షమీ అద్భుతంగా రాణించాడు.
By Medi Samrat Published on 17 Feb 2026 8:10 PM IST
కన్నడ నటి వీడియో రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్
32 ఏళ్ల కన్నడ నటిని మహిళల టాయిలెట్‌లో రహస్యంగా చిత్రీకరించి, ఆ తర్వాత బ్లాక్‌మెయిల్ చేసిన ఘటన వెలుగుచూసింది.
By Medi Samrat Published on 17 Feb 2026 7:20 PM IST
హైదరాబాద్‌లో టిప్పర్ కిందపడి విద్యార్థి మృతి
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 17 Feb 2026 6:45 PM IST
శవాన్ని కూడా వదిలిపెట్టలేదు.. ఆత్మలతో ఎలా మాట్లాడాలని ఇంటర్నెట్‌లో వెతికాడు
ఇండోర్‌లో 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థినిని ఆమె ప్రియుడు హత్య చేసిన కేసులో నివ్వెరపరిచే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
By Medi Samrat Published on 17 Feb 2026 6:30 PM IST














