తాజా వార్తలు - Page 46
PhoneTappingCase: ఇద్దరు బీఆర్ఎస్ నేతలు, సీఎం సోదరుడికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది.
By Knakam Karthik Published on 7 Jan 2026 4:20 PM IST
కాంగ్రెస్-బీజేపీ దోస్తానా.. ఇదీ అసలు నిజమట..!
మహారాష్ట్రలోని అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో కాంగ్రెస్-బీజేపీ పొత్తు కుదిరిందనే వార్తలు దేశం మొత్తాన్ని షాక్ కు గురిచేశాయి.
By Medi Samrat Published on 7 Jan 2026 4:05 PM IST
విషాదం..ఉరేసుకుని ప్రియురాలు, పెట్రోల్‌తో నిప్పటించుకుని ప్రియుడు సూసైడ్
హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది
By Knakam Karthik Published on 7 Jan 2026 3:57 PM IST
పోలీసులు తనపై దాడిచేసి, బట్టలు విసిరేశారన్న మహిళ ఆరోపణల్లో ట్విస్ట్
కర్ణాటకలో పార్టీ కార్యకర్తపై ఆమె అరెస్టు సమయంలో దాడి జరిగిందని బీజేపీ ఆరోపణలను పోలీస్ శాఖ ఖండించింది
By Knakam Karthik Published on 7 Jan 2026 3:36 PM IST
బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడు మృతి..అల్లరి మూకలు వెంబడించడంతో కాలువలో దూకి
హింసాకాండతో అతలాకుతలమైన బంగ్లాదేశ్‌లో మంగళవారం మరో హిందూ వ్యక్తి ఒక గుంపు వెంబడించడంతో మరణించాడు.
By Knakam Karthik Published on 7 Jan 2026 3:06 PM IST
ఆ గ్రామాల్లోని అనాథ పిల్లలకు రూ. 5 వేలు పెన్షన్..రేపు ఏపీ కేబినెట్ భేటీలో నిర్ణయం?
రేపు సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుంది
By Knakam Karthik Published on 7 Jan 2026 2:48 PM IST
వీధి కుక్కల సమస్యపై విచారణ..సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
వీధి కుక్కల సమస్యపై దాఖలైన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ కొనసాగించింది.
By Knakam Karthik Published on 7 Jan 2026 2:27 PM IST
రాజధాని ప్రాంతంలోని రైతులకు రుణమాఫీ.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం సేకరించిన భూమిని వేగంగా అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ బుధవారం అన్నారు.
By అంజి Published on 7 Jan 2026 1:30 PM IST
'రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు' నిర్మాతలకు హైకోర్టులో ఊరట
సంక్రాంతికి విడుదల బరిలో నిలిచిన రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు చిత్రాల నిర్మాతలకు హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఊరట లభించింది.
By Knakam Karthik Published on 7 Jan 2026 1:17 PM IST
24 గంటల్లో రెండు గిన్నిస్ రికార్డులు..ఏపీలో చరిత్ర సృష్టించిన NHAI ప్రాజెక్ట్
ఆంధ్రప్రదేశ్ మరోసారి దేశానికి గర్వకారణంగా నిలిచింది
By Knakam Karthik Published on 7 Jan 2026 12:59 PM IST
Telangana: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..ఎలక్ట్రిక్ వాహనం కొంటే డిస్కౌంట్
తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది
By Knakam Karthik Published on 7 Jan 2026 12:49 PM IST
ఐ బొమ్మ రవి బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఐబొమ్మ వ్యవస్థాపకుడు ఇమ్మడి రవి బెయిల్ పిటిషన్‌ను నాంపల్లిలోని స్థానిక కోర్టు తిరస్కరించింది. ఐబొమ్మతో సంబంధం ఉన్న మల్టీ-మిలియన్ సినిమా పైరసీ...
By అంజి Published on 7 Jan 2026 12:45 PM IST














