తాజా వార్తలు - Page 43

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
Telangana, Mulugu Districrt, Medaram Mahajathara, Sammakka, Saralamma
మేడారంలో నేడు కీలక ఘట్టం ఆవిష్కృతం..గద్దెపైకి సమ్మక్క

తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతరలో నేడు ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానుంది.

By Knakam Karthik  Published on 29 Jan 2026 6:32 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దినఫలాలు: ఈ రాశివారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి

ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి

By Knakam Karthik  Published on 29 Jan 2026 6:08 AM IST


Hyderabad News, Gangster Nayeem, Enforcement Directorate, Special Investigation Team
హైదరాబాద్‌లో గ్యాంగ్‌స్టర్ నయీం ఆస్తుల కేసులో కీలక పరిణామం

గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలు చేశారు

By Knakam Karthik  Published on 28 Jan 2026 9:10 PM IST


Andrapradesh, Deputy CM Pawan Kalyan, Union Home Minister Amit Shah, Ap Government
అమిత్ షాతో పవన్‌కల్యాణ్‌ సమావేశం..తాజా రాజకీయాలపై చర్చించినట్లు ట్వీట్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు

By Knakam Karthik  Published on 28 Jan 2026 8:12 PM IST


Hyderabad News, Khairatabad, MLA Danam Nagender, Disqualification Case, Congress, Brs, Bjp
బీఆర్ఎస్‌కు రాజీనామాపై దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు

తనపై దాఖలైన అనర్హత పిటిషన్‌కు ప్రతిస్పందనగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అఫిడవిట్ దాఖలు చేశారు

By Knakam Karthik  Published on 28 Jan 2026 7:42 PM IST


Andrapradesh, Amaravati, Cm Chandrababu, Ap Cabinet, Key decisions, Pensions for orphaned children
భూములు లేని పేదలు, అనాథ పిల్లలకు పింఛన్లు..ఏపీ కేబినెట్ నిర్ణయాలివే!

రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. 35 అజెండా అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

By Knakam Karthik  Published on 28 Jan 2026 6:51 PM IST


Andrapradesh, Tadepalli, Ysrcp, Jagan, Tdp, Cm Chandrababu, Ap Government
2.0లో కార్యకర్తలకే ప్రాధాన్యత, 150 నియోజకవర్గాల్లో పర్యటిస్తా: జగన్

జగన్ 2.0 పాలనలో కార్యకర్తలకే టాప్ ప్రయారిటీ ఇస్తానని వైసీపీ అధినేత జగన్ అన్నారు

By Knakam Karthik  Published on 28 Jan 2026 6:28 PM IST


Business News, Amazon, Amazon layoffs, Job cuts, AI era
అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు..16 వేల మందికి ఉద్వాసన

ప్రపంచవ్యాప్తంగా 16,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రకటించింది

By Knakam Karthik  Published on 28 Jan 2026 5:52 PM IST


Andrapradesh, Tirupati District, Railway Koduru, Arava Sreedhar, Janasena
జనసేన ఎమ్మెల్యేపై మహిళ ఆరోపణలు..విచారణకు కమిటీ

ఆంధ్రప్రదేశ్‌ పాలిటిక్స్‌లో సంచలనం సృష్టించిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.

By Knakam Karthik  Published on 28 Jan 2026 4:40 PM IST


Crime News, Telangana, Vikarabad district, Parents Murder, Woman
వికారాబాద్‌లో దారుణం..తల్లిదండ్రులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి హత్య..కారణమిదే!

కులాంతర ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అడ్డుగా ఉన్నారనే కోపంతో ఓ కూతురు అమానుషానికి పాల్పడింది.

By Knakam Karthik  Published on 28 Jan 2026 4:20 PM IST


Andrapradesh, AP Pensions, NTR Bharosa, AP Government, Pension disbursement
ఏపీలో పింఛనుదారులకు తీపికబురు..ఒకరోజు ముందుగానే డబ్బులు పంపిణీ

రాష్ట్రంలో పించనుదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది.

By Knakam Karthik  Published on 28 Jan 2026 4:05 PM IST


Telangana, Wanaparty District, Software Employee Die, Heart Attack, America
అమెరికాలో తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి గుండెపోటుతో మృతి

అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న తెలంగాణ వాసి గుండెపోటుతో మరణించాడు

By Knakam Karthik  Published on 28 Jan 2026 3:07 PM IST


Share it