తాజా వార్తలు - Page 42
సీనియర్ నటుడు రాజశేఖర్కు ప్రమాదం
ప్రముఖ నటుడు రాజశేఖర్ గాయపడ్డారు. ఓ చిత్ర షూటింగ్లో జరిగిన ప్రమాదంలో ఆయన కాలికి తీవ్ర గాయం కావడంతో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు.
By Medi Samrat Published on 8 Dec 2025 8:01 PM IST
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వ్యక్తిత్వ హక్కులను రక్షించుకోవడంలో భాగంగా పిటిషన్ దాఖలు చేశారు.
By Medi Samrat Published on 8 Dec 2025 7:00 PM IST
అత్యాచారం కేసులలో దిగువ కోర్టులిచ్చిన వివాదాస్పద ఆదేశాలపై సుప్రీం కీలక నిర్ణయం..!
దేశంలోని అనేక హైకోర్టులు, దిగువ కోర్టుల్లో అత్యాచార కేసులపై జారీ చేసిన వివాదాస్పద, మహిళా వ్యతిరేక ఆదేశాలపై సుప్రీంకోర్టు కఠిన వైఖరిని తీసుకుంది.
By Medi Samrat Published on 8 Dec 2025 6:22 PM IST
నిర్మల్లో దారుణం.. లివ్-ఇన్ పార్టనర్ చేతిలో మహిళ హత్య
నిర్మల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 8 Dec 2025 5:30 PM IST
తెలంగాణలో పెట్టుబడులపై కరణ్ అదానీ కీలక ప్రకటన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా ఈవెంట్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025లో పలువురు అగ్రశ్రేణి...
By Medi Samrat Published on 8 Dec 2025 5:22 PM IST
మరోమారు పాక్ బండారం బట్టబయలు..!
పాకిస్తాన్ శాంతి మార్గాన్ని అనుసరించగలదా, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వదులుకోగలదా? ఈ ప్రశ్నలకు సమాధానం లేదు.
By Medi Samrat Published on 8 Dec 2025 4:52 PM IST
తెలంగాణ రైజింగ్-2047కు బీజం ఎలా పడిందో చెప్పిన సీఎం రేవంత్
దేశ స్వాతంత్ర్యం అనంతరం మన నాయకులు కొత్త రాజ్యాంగాన్ని రూపొందించి భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్ వేశారు. మేం కూడా తెలంగాణ భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్...
By Knakam Karthik Published on 8 Dec 2025 4:21 PM IST
పార్లమెంటులో ఇండిగో సంక్షోభంపై మాట్లాడిన మంత్రి
గత వారం రోజులుగా ఇండిగో సంక్షోభం యావత్ దేశాన్ని కుదిపేసింది
By Medi Samrat Published on 8 Dec 2025 3:58 PM IST
వందేమాతరాన్ని నెహ్రూ ముక్కలు ముక్కలు చేశారు: ప్రధాని మోదీ
లోక్సభలో వందేమాతరంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ కాంగ్రెస్, జవహర్లాల్ నెహ్రూపై తీవ్ర విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 8 Dec 2025 3:32 PM IST
తెలంగాణలో ప్రతిపక్షమే లేదు, కవిత ఆరోపణలపై కేసీఆర్ జవాబు చెప్పాలి: మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణలో ప్రతిపక్షమే లేదని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 8 Dec 2025 3:19 PM IST
వందేమాతరంపై చర్చ.. ప్రధాని మోదీని అడ్డుకున్న ఎంపీ.. కారణం..?
లోక్సభలో ప్రధాని మోదీ ప్రసంగంతో వందేమాతరంపై చర్చ మొదలైంది.
By Medi Samrat Published on 8 Dec 2025 2:31 PM IST
ఇండిగోపై కఠిన చర్యలు తప్పవు..పార్లమెంట్లో కేంద్ర మంత్రి ప్రకటన
ఇండిగోపై కఠిన చర్యలు తప్పవని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లో ప్రకటించారు.
By Knakam Karthik Published on 8 Dec 2025 2:12 PM IST














