తాజా వార్తలు - Page 382
రేవంత్ రెండేళ్లుగా చేస్తున్న తప్పులకు వంద సార్లు జైల్లో వేయాలి
యూరియా కూడా ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మాజీమంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 10 Sept 2025 8:56 PM IST
పాకిస్థానీయుడిని దేశ బహిష్కరణ చేసిన హైదరాబాద్ పోలీసులు
హైదరాబాద్ పోలీసులు, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్వయంతో,
By Medi Samrat Published on 10 Sept 2025 8:30 PM IST
తల్లిదండ్రులైన వరుణ్ తేజ్, లావణ్య
టాలీవుడ్ స్టార్లు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు.
By Medi Samrat Published on 10 Sept 2025 7:38 PM IST
సూపర్ సిక్స్.. అట్టర్‌ఫ్లాప్ సినిమా : వైఎస్ జగన్
సూపర్ సిక్స్.. అట్టర్‌ఫ్లాప్ సినిమా అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు.
By Medi Samrat Published on 10 Sept 2025 7:23 PM IST
పిడుగుపాటుకు యువకుడు దుర్మరణం
పిడుగు పడి యువకుడు మృతి చెందిన సంఘటన సత్తుపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 10 Sept 2025 7:19 PM IST
Andhra Pradesh : రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో సముద్ర మట్టానికి సగటున 3.1 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్...
By Medi Samrat Published on 10 Sept 2025 6:25 PM IST
రాజీనామా చేయను.. ఎవరేమి చేసుకుంటారో చేసుకోండి : రాజా సింగ్
ఎమ్మెల్యే పదవికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయబోనని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 10 Sept 2025 5:56 PM IST
మానసిక సమస్యలకు టెక్నాలజీ పరిష్కారం చూపించగలదు: మంత్రి శ్రీధర్ బాబు
మాజంలో వేగంగా పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళన తదితర మానసిక సమస్యలకు పరిష్కారం చూపించగల సామర్థ్యం టెక్నాలజీకి ఉందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి...
By Knakam Karthik Published on 10 Sept 2025 5:50 PM IST
బాలయ్యకు అనారోగ్యం.. అందుకే రాలేదు..!
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అనారోగ్యానికి గురయ్యారు.
By Medi Samrat Published on 10 Sept 2025 5:49 PM IST
పార్టీలు వేరైనా.. ఐక్యంగా పనిచేస్తాం : పవన్ కళ్యాణ్
పార్టీలు వేరైనా ప్రజా శ్రేయస్సు కోసం కూటమి ఐక్యంగా పనిచేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు
By Medi Samrat Published on 10 Sept 2025 5:44 PM IST
సోషల్‌మీడియా లవర్ చేతిలో మోసపోయిన లేడీ డాక్టర్..15 తులాల గోల్డ్, రూ.25 లక్షలు హాంఫట్
హైదరాబాద్‌లోని హెచ్‌ఎంటీకి కాలనీకి చెందిన ఓ లేడీ డాక్టర్ సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి చేతిలో మోసపోయింది.
By Knakam Karthik Published on 10 Sept 2025 5:30 PM IST
ఆటోడ్రైవర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు..దసరా రోజు రూ.15 వేలు
ఆంధ్రప్రదేశ్‌లోని ఆటో డ్రైవర్లకు సీఎం చంద్రబాబు దసరా కానుకను ముందే ప్రకటించారు.
By Knakam Karthik Published on 10 Sept 2025 5:03 PM IST














