తాజా వార్తలు - Page 33
తెలంగాణలో ఇద్దరు యువకులు ఆత్మహత్య.. పెళ్లికి ముందురోజు ఒకరు.. పెళ్లి కావడం లేదని మరొకరు..
పెళ్లికి ఒక రోజు ముందు, మంగళవారం రాత్రి యెడపల్లి మండలం మంగళ్‌పహాడ్ గ్రామంలో కుటుంబ సభ్యులతో జరిగిన వాగ్వాదం తర్వాత...
By అంజి Published on 12 Nov 2025 12:29 PM IST
మరోసారి ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి టూర్ కూడా ఈ నెలలోనే
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.
By Knakam Karthik Published on 12 Nov 2025 12:19 PM IST
జమ్ముకశ్మీర్‌లోని సోపోర్‌లో జమాత్-ఇ-ఇస్లామీ నెట్‌వర్క్‌పై భారీ దాడులు
ఉగ్రవాదం, వేర్పాటువాద వ్యవస్థలను చెరిపివేయడాన్ని లక్ష్యంగా చేసుకుని, జమ్ముకశ్మీర్‌లోని సోపోర్ పోలీసు విభాగం బుధవారం భారీ స్థాయిలో ఆపరేషన్...
By Knakam Karthik Published on 12 Nov 2025 11:55 AM IST
Telangana: 'రూల్స్ ఉల్లంఘిస్తే పాయింట్ పడుద్ది'.. వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక
తెలంగాణ అంతటా రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో, రాష్ట్ర పోలీసు శాఖ ట్రాఫిక్ ఉల్లంఘనదారులపై కఠిన చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది.
By అంజి Published on 12 Nov 2025 11:54 AM IST
'ఈ నెలాఖరు నాటికి నామినేషన్ పోస్టుల భర్తీ'.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన
పార్టీ క్యాడర్ సభ్యులందరికీ న్యాయం జరిగేలా చూడటం పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్ మంత్రులు, జోనల్ కోఆర్డినేటర్ల సమిష్టి బాధ్యత అని...
By అంజి Published on 12 Nov 2025 11:27 AM IST
వేములవాడలో దర్శనాలు నిలిపివేత, ఎల్‌ఈడీ స్క్రీన్లలకు రాజన్న భక్తుల మొక్కులు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి
By Knakam Karthik Published on 12 Nov 2025 11:06 AM IST
శుభవార్త.. ఎల్లుండి నుంచి 'సదరం' స్లాట్ బుకింగ్
ఆంధ్రప్రదేశ్‌లోని దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సదరం స్లాట్ బుకింగ్‌కు సంబంధించి ప్రభుత్వం...
By అంజి Published on 12 Nov 2025 11:00 AM IST
వికలాంగ మహిళపై వ్యక్తి లైంగిక దాడి.. ఇంట్లోకి దూరి.. ఆపై బట్టలు చింపేసి..
బెంగళూరులో వికలాంగ యువతిపై లైంగిక వేధింపులకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 12 Nov 2025 10:36 AM IST
Video: కుప్పకూలిన కార్గో విమానం.. 20 మంది మృతి
అజర్‌బైజాన్ నుండి బయలుదేరిన తర్వాత నిన్న జార్జియాలో కనీసం 20 మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న టర్కిష్ సి-130 సైనిక కార్గో విమానం కూలిపోయింది
By Knakam Karthik Published on 12 Nov 2025 9:57 AM IST
Rohit Sharma - Virat Kohli : వన్డే జట్టులో కొనసాగాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే..!
దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టమైన సందేశం ఇచ్చింది.
By Medi Samrat Published on 12 Nov 2025 9:50 AM IST
ఢిల్లీలో తీవ్రస్థాయికి గాలినాణ్యత, హైబ్రిడ్ మోడ్‌లోకి పాఠశాలలు
దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్ర స్థాయికి చేరుకుంది
By Knakam Karthik Published on 12 Nov 2025 9:41 AM IST
Dharmendra : ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర (వీడియో)
ప్రముఖ నటుడు ధర్మేంద్ర బుధవారం ఉదయం ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు.
By Medi Samrat Published on 12 Nov 2025 9:13 AM IST














