తాజా వార్తలు - Page 316

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
National News, Former Union Home Minister P Chidambaram, Mumbai terror attacks, Bjp, Congress
ఆపరేషన్ సింధూర్ 'సరెండర్' అని చిదంబరం కామెంట్స్..బీజేపీ ఫైర్

కేంద్ర మాజీ పి. చిదంబరం చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి

By Knakam Karthik  Published on 30 Sept 2025 10:04 AM IST


సీతాఫలాలు ఎవరు తినకూడదంటే?
సీతాఫలాలు ఎవరు తినకూడదంటే?

సీజన్‌ కావడంతో మార్కెట్‌కు వెళ్తే ఇప్పుడు ఎటు చూసినా సీతాఫలాలే కనిపిస్తున్నాయి. ధర కూడా అందుబాటులోనే ఉంది.

By అంజి  Published on 30 Sept 2025 10:00 AM IST


బీజేపీ సీనియర్‌ నేత మల్హోత్రా కన్నుమూత
బీజేపీ సీనియర్‌ నేత మల్హోత్రా కన్నుమూత

బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ విజయ్‌ కుమార్‌ మల్హోత్రా (94) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన..

By అంజి  Published on 30 Sept 2025 9:22 AM IST


AP CM Chandrababu, extensive campaigns, publicise, benefits, GST rate cut, APnews
జీఎస్టీ లాభాలపై రాష్ట్రవ్యాప్త ప్రచారం: సీఎం

జీఎస్టీని రెండు శ్లాబులకే పరిమితం చేసినందున రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలను ప్రచారం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

By అంజి  Published on 30 Sept 2025 8:35 AM IST


Indian Embassy, strongly condemns, vandalism , Gandhi statue,London, violent act
లండన్‌లో గాంధీ విగ్రహం ధ్వంసం.. ఖండించిన భారత్‌

లండన్‌లోని టావిస్టాక్ స్క్వేర్‌లో అక్టోబర్ 2న వార్షిక గాంధీ జయంతి వేడుకలు జరగడానికి కొన్ని రోజుల ముందు సోమవారం మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం చేయడాన్ని...

By అంజి  Published on 30 Sept 2025 7:55 AM IST


Canada, Lawrence Bishnoi gang, terrorist entity
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కెనడా

కెనడా ప్రభుత్వం సోమవారం అధికారికంగా భయంకరమైన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్నోయ్ నేతృత్వంలోని బిష్నోయ్ ముఠాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.

By అంజి  Published on 30 Sept 2025 7:35 AM IST


AP government, NTR guaranteed pension, APnews, CM Chandrababu
ఏపీలోని పెన్షన్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్‌.. రూ.2,745 కోట్లు విడుదల

ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.2,745 కోట్లు విడుదల చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా..

By అంజి  Published on 30 Sept 2025 7:23 AM IST


Election code, Telangana, cash, Police checks
Telangana: రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తున్నారా?

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు తనిఖీలు ప్రారంభించారు.

By అంజి  Published on 30 Sept 2025 7:09 AM IST


trainee doctor, suicide, Noida, Crime
విషాదం.. 21వ అంతస్తు నుంచి దూకి ట్రైనీ డాక్టర్‌ ఆత్మహత్య

సోమవారం గ్రేటర్ నోయిడాలోని గౌర్ సిటీ 14వ అవెన్యూలోని రెసిడెన్షియల్ టవర్‌లోని 21వ అంతస్తు నుంచి దూకి 29 ఏళ్ల ట్రైనీ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు.

By అంజి  Published on 30 Sept 2025 6:49 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి స్త్రీ సంబంధ విషయాల్లో జాగ్రత్త అవసరం

దైవ సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధు మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్త్రీ సంబంధ విషయాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి.

By జ్యోత్స్న  Published on 30 Sept 2025 6:32 AM IST


National News, Haryana, Indian Army, Pakistan, man arrested
పాకిస్తాన్‌కు భారత ఆర్మీ సమాచారం లీక్, హర్యానా వాసి అరెస్ట్

పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో మేవాత్‌కు చెందిన ఒక వ్యక్తిని పాల్వాల్‌లో అరెస్టు చేశారు.

By Knakam Karthik  Published on 29 Sept 2025 5:20 PM IST


Hyderabad News, Hyderabad airport, IndiGo flight, Passenger arrested,  smoking
విమానం టాయిలెట్‌లో సిగరెట్ తాగిన హైదరాబాదీ..తర్వాత జరిగింది ఇదే!

హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం విమానంలో సిగరెట్ తాగుతున్న ఓ ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు.

By Knakam Karthik  Published on 29 Sept 2025 4:20 PM IST


Share it