తాజా వార్తలు - Page 317
Telangana: రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తున్నారా?
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు తనిఖీలు ప్రారంభించారు.
By అంజి Published on 30 Sept 2025 7:09 AM IST
విషాదం.. 21వ అంతస్తు నుంచి దూకి ట్రైనీ డాక్టర్ ఆత్మహత్య
సోమవారం గ్రేటర్ నోయిడాలోని గౌర్ సిటీ 14వ అవెన్యూలోని రెసిడెన్షియల్ టవర్‌లోని 21వ అంతస్తు నుంచి దూకి 29 ఏళ్ల ట్రైనీ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 30 Sept 2025 6:49 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి స్త్రీ సంబంధ విషయాల్లో జాగ్రత్త అవసరం
దైవ సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధు మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్త్రీ సంబంధ విషయాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి.
By జ్యోత్స్న Published on 30 Sept 2025 6:32 AM IST
పాకిస్తాన్‌కు భారత ఆర్మీ సమాచారం లీక్, హర్యానా వాసి అరెస్ట్
పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో మేవాత్‌కు చెందిన ఒక వ్యక్తిని పాల్వాల్‌లో అరెస్టు చేశారు.
By Knakam Karthik Published on 29 Sept 2025 5:20 PM IST
విమానం టాయిలెట్‌లో సిగరెట్ తాగిన హైదరాబాదీ..తర్వాత జరిగింది ఇదే!
హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం విమానంలో సిగరెట్ తాగుతున్న ఓ ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 29 Sept 2025 4:20 PM IST
సహిత విద్య అమలులో ఏపీ ముందుండాలి..అడ్వైజరీ కమిటీ దిశానిర్దేశం
సహిత విద్య అమలులో ఆంధ్రప్రదేశ్ ముందు ఉండాలని రాష్ట్ర సలహా కమిటీ దిశానిర్దేశం చేసింది.
By Knakam Karthik Published on 29 Sept 2025 3:37 PM IST
ఉన్న నగరాన్ని ఉద్ధరించరు కానీ కొత్త సిటీ కడతారా?: కేటీఆర్
స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
By Knakam Karthik Published on 29 Sept 2025 2:46 PM IST
స్విమ్మింగ్ పూల్‌లో మైనర్లపై లైంగిక దాడి.. నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష
ఐదు సంవత్సరాల క్రితం దాదర్ స్విమ్మింగ్ పూల్ వద్ద ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ముంబైలోని..
By అంజి Published on 29 Sept 2025 2:30 PM IST
ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి..ప్రజలు ఆందోళన చెందొద్దన్న మంత్రి
ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కృష్ణానదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..అని మంత్రి అనగాని సత్యప్రసాద్ కోరారు
By Knakam Karthik Published on 29 Sept 2025 2:00 PM IST
మెట్రో బదిలీలో రూ.వెయ్యి కోట్లు చేతులు మారాయి..మాజీ మంత్రి సంచలన కామెంట్స్
హైదరాబాద్ మెట్రో వెనుక మతలబు ఉంది, వెయ్యి కోట్లు రూపాయలు చేతులు మారాయి..అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 29 Sept 2025 1:23 PM IST
మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా, మా నోటి కాడి ముద్ద లాగొద్దు: పొన్నం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే ఎవరికీ అన్యాయం జరగదు..అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
By Knakam Karthik Published on 29 Sept 2025 1:09 PM IST
ఆన్‌లైన్ బెట్టింగ్స్ కేసు..క్రికెటర్లు, నటుల ఆస్తులను జప్తు చేయనున్న ఈడీ
కొంతమంది క్రికెటర్లు మరియు నటులకు చెందిన అనేక కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేయనుంది.
By Knakam Karthik Published on 29 Sept 2025 12:49 PM IST











