తాజా వార్తలు - Page 269
మోదీతో స్నేహాన్ని ప్రపంచానికి తెలియజెప్పిన ట్రంప్.. వింటూ నిలబడ్డ పాక్ ప్రధాని
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈజిప్ట్‌లో జరిగిన గాజా శాంతి సదస్సులో ప్రధాని మోదీతో తన సంబంధాన్ని ప్రపంచానికి తెలియజేశారు.
By Medi Samrat Published on 14 Oct 2025 9:08 AM IST
ఎస్సీ వర్గీకరణ.. మీ సేవల్లో కొత్త సర్టిఫికెట్లు తీసుకోవచ్చు: మంత్రి
అన్ని మీ సేవ కేంద్రాలను కొత్తగా ఉపవర్గీకరించిన షెడ్యూల్ కుల గ్రూపులతో అప్‌డేట్ చేసినట్టు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
By అంజి Published on 14 Oct 2025 8:51 AM IST
డీసీసీ అధ్యక్షుల ఎంపికలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఏఐసీసీ
ఏఐసీసీ నాయకత్వం డీసీసీ అధ్యక్షుల ఎంపికలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.
By Medi Samrat Published on 14 Oct 2025 8:30 AM IST
Jubilee Hills:'కాంగ్రెస్ ద్రోహాన్ని ప్రజలకు వివరించండి'.. పార్టీ శ్రేణులను కోరిన బీఆర్‌ఎస్
భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలను ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి..
By అంజి Published on 14 Oct 2025 8:20 AM IST
Jubilee Hills By Poll : నేడు ఈ డివిజన్లకు కాంగ్రెస్ అగ్రనేతలు
నేడు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో కాంగ్రెస్ బూత్ స్థాయి సమావేశాలు నిర్వహించనుంది.
By Medi Samrat Published on 14 Oct 2025 8:17 AM IST
ఏపీ పర్యటనలో ప్రధాని మోదీ కీలక ప్రకటనలు చేసే ఛాన్స్!
అక్టోబర్ 16న కర్నూలులో జరిగే బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జిల్లాలోని ఓర్వకల్ పారిశ్రామిక కేంద్రంలో కొత్త ప్రాజెక్టులను ప్రకటించే అవకాశం..
By అంజి Published on 14 Oct 2025 7:50 AM IST
దొంగచాటుగా స్కూల్ బాత్రూంలో దూకి.. 7 ఏళ్ల చిన్నారిపై వ్యక్తి లైంగిక దాడి
జైపూర్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో శనివారం ఏడేళ్ల బాలికపై ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 14 Oct 2025 7:30 AM IST
పెన్షనర్ల కోసం 'డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్' క్యాంపైన్
పెన్షనర్ల కోసం కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ (డీఎల్‌సీ) క్యాంపైన్ ప్రారంభించనుంది. నవంబర్ 1 నుంచి 30 వరకు..
By అంజి Published on 14 Oct 2025 7:08 AM IST
'ప్రభుత్వ హాస్టళ్లను మెడికల్ కాలేజీలతో లింక్.. విద్యార్థులకు హెల్త్ చెకప్‌లు'.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలలో అత్యవసర పనులకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి..
By అంజి Published on 14 Oct 2025 6:53 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం
పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. .దూర ప్రాంతాల సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
By అంజి Published on 14 Oct 2025 6:33 AM IST
కందిరీగలు ప్రాణం తీశాయి.. ఏపీలోనే..!
అల్లూరి జిల్లాలో కందిరీగల దాడిలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది.
By Medi Samrat Published on 13 Oct 2025 9:24 PM IST
బెయిల్ వచ్చిన వాళ్లంతా నిర్దోషులు కాదు : బొజ్జల సుధీర్ ఫైర్
శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్‌ఛార్జి, ఆ పార్టీ బహిష్కృత నేత వినుత కోట ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు.
By Medi Samrat Published on 13 Oct 2025 8:59 PM IST














