తాజా వార్తలు - Page 164
ఇలా అయితే థియేటర్లు ఖాళీ అవుతాయ్: సుప్రీంకోర్టు
మూవీ టికెట్‌తో పాటు థియేటర్లలో తినుబండారాల ధరలు భారీగా పెరగడంపై సుప్రీంకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసింది.
By అంజి Published on 5 Nov 2025 11:10 AM IST
ఎస్బీఐ అన్ని శాఖల్లోనూ ఒకే కేవైసీ ప్రక్రియ!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. తన అన్ని శాఖల్లోనూ ఒకే తరహా కేవైసీ..
By అంజి Published on 5 Nov 2025 10:20 AM IST
నేడు ప్రధాని మోదీతో భారత మహిళల క్రికెట్ జట్టు భేటీ!
వన్డే వరల్డ్ కప్ టైటిల్ గెలుచుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళల క్రికెట్ జట్టు మంగళవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకుంది.
By అంజి Published on 5 Nov 2025 9:30 AM IST
Video: చిత్తూరులో బీటెక్ విద్యార్థి సూసైడ్.. పోలీసులు వ్యహారించిన తీరుపై తీవ్ర ఆగ్రహం
కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరులో చోటు చేసుకుంది.
By అంజి Published on 5 Nov 2025 9:00 AM IST
గుడ్‌న్యూస్.. పోస్టల్ సేవలు ఇక 'డాక్ సేవ 'యాప్‌లో..
పోస్టల్ సేవలను వేగంగా, సౌకర్యవంతంగా అందించేందుకు డాక్ సేవ యాప్‌ను తపాలా శాఖ తీసుకొచ్చింది.
By అంజి Published on 5 Nov 2025 8:26 AM IST
కార్తీక పౌర్ణమి: ఉసిరి దీపం ఎందుకు పెడతారు?.. ఎలా తయారు చేసుకోవాలంటే?
పవిత్ర కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి పర్వదినాన దీపాలు పెట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు.
By అంజి Published on 5 Nov 2025 7:59 AM IST
'సిగాచి ఫ్యాక్టరీ పేలుడు దర్యాప్తుపై తాజా నివేదిక ఇవ్వండి'.. ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశం
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలో జరిగిన సిగాచి ఇండస్ట్రీస్ రియాక్టర్ పేలుడు ఘటనపై దర్యాప్తు పురోగతి నివేదికను సమర్పించాలని..
By అంజి Published on 5 Nov 2025 7:47 AM IST
'భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో త్వరలో ట్రయల్ రన్'.. కేంద్రమంత్రి రామ్మోహన్ కీలక ప్రకటన
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు 91.7 శాతం పూర్తయ్యాయని, వచ్చే నెలలో ట్రయల్ రన్ ప్రారంభిస్తామని...
By అంజి Published on 5 Nov 2025 7:35 AM IST
Hyderabad: ఆస్తి కోసం భర్తను కిడ్నాప్ చేసేందుకు భార్య కుట్ర.. పోలీసుల అదుపులో 10 మంది
ఆస్తి కోసం సొంత భర్తనే కిడ్నాప్ చేసేందుకు కుట్ర పన్నిందో మహిళ. ఈ కుట్రలో ప్రధాన సూత్రధారి అయిన ఎం. మాధవి లతతో పాటు..
By అంజి Published on 5 Nov 2025 7:19 AM IST
జనగామలో వంతెన కోసం గ్రామస్తుల నిరసన.. గాడిదపై మంత్రి ఫొటోను పెట్టి ర్యాలీ
రెండేళ్ల క్రితం కూలిపోయిన రెండు వంతెనలను పునరుద్ధరించడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయడాన్ని నిరసిస్తూ..
By అంజి Published on 5 Nov 2025 7:00 AM IST
JubileeHills byPoll: 'అర్హులైన పేదలకు 4,000 ఇళ్లులు ఇస్తాం'.. సీఎం రేవంత్ హామీ
నవంబర్ 11న జరగనున్న ఉప ఎన్నిక తర్వాత జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో అర్హులైన పేదలకు 4000 ఇళ్లు ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By అంజి Published on 5 Nov 2025 6:49 AM IST
Video: విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచరమ్మ.. ఆంధ్రప్రదేశ్‌లో ఘటన
పాఠాలు చెప్పాల్సిన టీచరమ్మ.. ఫోన్ మాట్లాడుతూ విద్యార్థులతో తన కాళ్లు నొక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు..
By అంజి Published on 5 Nov 2025 6:30 AM IST














