తాజా వార్తలు - Page 157
IND vs PAK: పాక్ ఓటమిని అడ్డుకోలేకపోయిన వర్షం.. టీమిండియా అద్భుత విజయం..!
హాంకాంగ్ సిక్సెస్ టోర్నీని భారత జట్టు విజయంతో ప్రారంభించింది.
By Medi Samrat Published on 7 Nov 2025 4:15 PM IST
'వందేమాతరం..' ఒక పాట నుండి 'జాతీయ గీతం'గా ఎలా మారిందో తెలుసా..?
'వందేమాతరం...' పాట స్వాతంత్య్ర ఉద్యమానికి గొంతుకగా నిలిచింది.
By Medi Samrat Published on 7 Nov 2025 3:51 PM IST
మసీదులో శుక్రవారం ప్రార్థనల సమయంలో భారీ పేలుడు.. 54 మందికి తీవ్ర గాయాలు
ఇండోనేషియా రాజధాని జకార్తాలోని స్కూల్ కాంప్లెక్స్ లోపల నిర్మించిన మసీదులో ప్రార్థనల సమయంలో భారీ పేలుడు సంభవించింది.
By Medi Samrat Published on 7 Nov 2025 3:21 PM IST
నామినేషన్ పత్రాల్లో నేరారోపణలు వెల్లడించకపోతే ఎన్నికైన అభ్యర్థులు అనర్హులే : సుప్రీం
నామినేషన్ పత్రాల్లోని దోషుల వివరాలకు సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది.
By Medi Samrat Published on 7 Nov 2025 3:13 PM IST
వరల్డ్ కప్ స్టార్‌కు భారీ నజరానా ప్రకటించిన సీఎం చంద్రబాబు..!
మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేత, టీమిండియా సభ్యురాలైన తెలుగమ్మాయి శ్రీ చరణికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ నజరానా ప్రకటించారు.
By Medi Samrat Published on 7 Nov 2025 2:38 PM IST
సీఎం చంద్రబాబును కలిసిన 'వరల్డ్ కప్' స్టార్..!
తెలుగు క్రీడాకారిణి శ్రీచరణి, భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో కలిసి శుక్రవారం సీఎం చంద్రబాబును ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు
By Knakam Karthik Published on 7 Nov 2025 1:30 PM IST
ఏడాది పొడవునా జరిగే వందేమాతరం స్మారకోత్సవాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
జాతీయ గీతం 'వందేమాతరం' 150 సంవత్సరాల జ్ఞాపకార్థం ఏడాది పొడవునా నిర్వహించే కార్యక్రమాన్ని శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...
By Knakam Karthik Published on 7 Nov 2025 1:08 PM IST
తల్లిదండ్రులైన బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్..ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్
బాలీవుడ్ స్టార్స్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ దంపతులు తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు
By Knakam Karthik Published on 7 Nov 2025 12:45 PM IST
చెరువులో వందలాది ఆధార్ కార్డులు.. బెంగాల్లో చెలరేగిన వివాదం
ఓటరు జాబితా సవరణ సమయంలో చెరువులో వందలాది ఆధార్ కార్డులు కనిపించడంతో బెంగాల్లో వివాదం చెలరేగింది
By Knakam Karthik Published on 7 Nov 2025 12:13 PM IST
దేశంలో వీధి కుక్కల సమస్యలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
దేశంలో వీధి కుక్కల సమస్యలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 7 Nov 2025 11:01 AM IST
శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా దంపతులకు షాక్..రుణం మోసం కేసులో ఆధారాలు లభ్యం
రుణ మోసం కేసులో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా నిధుల మళ్లింపుకు సంబంధించిన ఆధారాలను పోలీసులు కనుగొన్నారు.
By Knakam Karthik Published on 7 Nov 2025 10:42 AM IST
6 ఏళ్ల విద్యార్థి బుల్లెట్‌కు గాయపడిన టీచర్‌కి 10 మిలియన్ డాలర్లు.. ఏం జరిగిందంటే.?
అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో ఆరేళ్ల విద్యార్థి తన ఉపాధ్యాయురాలిని కాల్చి గాయపరిచాడు.
By Medi Samrat Published on 7 Nov 2025 10:07 AM IST














