తాజా వార్తలు - Page 13
స్థానిక ఎన్నికల్లో బీజేపీ టికెట్ నిరాకరణ.. ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆత్మహత్య
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి టికెట్ నిరాకరించిందని కేరళలోని తిరువనంతపురంలో ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 16 Nov 2025 2:10 PM IST
రంగారెడ్డి జిల్లాలో దారుణం..తమ్ముడికి ప్రేమ వివాహం చేశాడని, అన్నను చంపించిన అమ్మాయి తండ్రి
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 16 Nov 2025 2:09 PM IST
ఛత్తీస్‌గఢ్ మళ్లీ ఎదురుకాల్పులు, ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర కాల్పుల ఘటన జరిగింది.
By Knakam Karthik Published on 16 Nov 2025 1:09 PM IST
బిహార్ ఎన్నికల్లో రూ.14 వేల కోట్ల వరల్డ్ బ్యాంక్ నిధులు వాడుకున్నారు: జన సురాజ్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జన సురాజ్ పార్టీ చీఫ్ సంచలన ఆరోపణలు చేశారు.
By Knakam Karthik Published on 16 Nov 2025 12:40 PM IST
హైదరాబాద్‌లో భారీ దోపిడీ..ఆర్మీ రిటైర్డ్ కల్నల్‌ను తాళ్లతో కట్టేసి రూ.50 లక్షలు చోరీ
హైదరాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దోపిడీ జరిగింది
By Knakam Karthik Published on 16 Nov 2025 11:42 AM IST
ఢిల్లీ పేలుడు ఘటన..ఆ నలుగురు డాక్టర్లపై NMC సంచలన నిర్ణయం
ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయన్నఆరోపణలపై జాతీయ మెడికల్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 16 Nov 2025 10:50 AM IST
భక్తులకు గుడ్‌న్యూస్..నేటి నుంచే మేడారానికి ప్రత్యేక బస్సులు
మేడారం మహాజాతర నేపథ్యంలో ముందస్తు మొక్కులు చెల్లించుకునే భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది.
By Knakam Karthik Published on 16 Nov 2025 10:17 AM IST
స్థానిక ఎన్నికలపై సర్కార్ దృష్టి, రేపు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే ఛాన్స్
డా.బీఆర్.అంబేద్కర్ సచివాలయంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 16 Nov 2025 9:44 AM IST
నేడు విజయవాడకు సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేడు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు.
By Knakam Karthik Published on 16 Nov 2025 8:23 AM IST
ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి రిమాండ్
'ఐ-బొమ్మ' నిర్వాహకుడు ఇమ్మడి రవికి హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు రెండు వారాల రిమాండ్ విధించింది.
By Knakam Karthik Published on 16 Nov 2025 8:09 AM IST
తెలంగాణలో మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం, ఇద్దరు స్పాట్ డెడ్
తెలంగాణలో మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 16 Nov 2025 7:55 AM IST
Video: తెలంగాణలో బీజేపీ చనిపోతుంది, 50 ఏళ్లయినా అధికారంలోకి రాదు: రాజాసింగ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై రాజాసింగ్ స్పందిస్తూ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 16 Nov 2025 7:22 AM IST














