చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై కేసు నమోదు..సైబరాబాద్ సీపీ ప్రకటన
చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు సహా 21 మంది మృతి చెందగా, కనీసం 20 మంది గాయపడిన ఘటనపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు...
By Knakam Karthik Published on 3 Nov 2025 3:21 PM IST
దారుణం..లైట్లు ఆర్పివేయాలని చెప్పినందుకు మేనేజర్‌ను డంబెల్‌తో కొట్టిచంపిన టెకీ
బెంగళూరులో కార్యాలయంలో లైట్లు ఆర్పే విషయంలో జరిగిన వాదన ప్రాణాంతకంగా మారింది
By Knakam Karthik Published on 3 Nov 2025 2:38 PM IST
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..రాష్ట్రానికి 4 రోజులపాటు వర్ష సూచన
మొంథా ప్రభావం తగ్గి, ప్రజలు కాస్త ఊపిరి పీలుస్తున్న తరుణంలో వాతావరణశాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 3 Nov 2025 1:51 PM IST
సీజేఐపై దాడికి నిరసనగా చలో ఢిల్లీకి మంద కృష్ణ పిలుపు..ఎప్పుడంటే?
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ మీద జరిగిన దాడికి నిరసనగా ఈ నెల 17న హలో దళిత చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ...
By Knakam Karthik Published on 3 Nov 2025 1:01 PM IST
తెలంగాణలో కాల్పుల విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన
తెలంగాణలో కాల్పుల విరమణను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది
By Knakam Karthik Published on 3 Nov 2025 12:42 PM IST
చేవెళ్ల బస్సు ప్రమాద ఘటన..ఒకే కుటుంబంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు.
By Knakam Karthik Published on 3 Nov 2025 12:16 PM IST
చేవెళ్ల బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం
రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రాష్ట్రప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
By Knakam Karthik Published on 3 Nov 2025 11:34 AM IST
వీధి కుక్కల నియంత్రణపై సుప్రీంకోర్టు పర్యవేక్షణ కొనసాగింపు
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జంతు జనన నియంత్రణ (Animal Birth Control) నియమాలు–2023 అమలుపై సుప్రీం కోర్టు పర్యవేక్షణను కొనసాగించింది.
By Knakam Karthik Published on 3 Nov 2025 11:07 AM IST
ఆఫ్ఘనిస్తాన్‌లో మరో భూకంపం..8 మంది మృతి, 180 మందికి పైగా గాయాలు
ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన భూకంపంలో కనీసం ఎనిమిది మంది మరణించారని స్థానిక అధికారులు తెలిపారు
By Knakam Karthik Published on 3 Nov 2025 10:53 AM IST
చేవెళ్ల బాధితులకు పూర్తి సహాయం అందిస్తాం..ఘటనపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 3 Nov 2025 10:44 AM IST
కాంగ్రెస్ పాలనలో రౌడీయిజం పెరిగిపోయింది, మణుగూరు ఘటనపై కేటీఆర్ సీరియస్
మణుగూరు పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ దాడి చేసి దహనం చేసిన ఘటనపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 2 Nov 2025 1:30 PM IST
సూపర్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం, 23 మంది మృతి
మెక్సికోలోని సూపర్ మార్కెట్‌లో జరిగిన భారీ పేలుడులో పిల్లలు సహా కనీసం 23 మంది మరణించారు
By Knakam Karthik Published on 2 Nov 2025 12:44 PM IST












