Knakam Karthik

నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    Knakam Karthik

    Telangana, Congress Government, Bjp, Union Minister Kishanreddy, Cm Revanthreddy
    అనేక హామీలిచ్చి వెన్నుపోటు పొడిచారు, ఆయనేమో చేతులెత్తేశాడు: కిషన్ రెడ్డి

    యూపీఏ హయాంలో రోజూ పేపర్ చూసినా, టీవీ చూసినా..కుంభకోణాలే కనిపించేవి, హెడ్‌లైన్స్‌లో కాంగ్రెస్ అవినీతి వార్తలు ఉండేవి..అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి...

    By Knakam Karthik  Published on 22 Jun 2025 7:27 PM IST


    Telangana, Hyderabad Metro, DPR, Hyderabad Metro Rail Expansion, Telangana Government
    ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో..కేంద్రానికి మెట్రో రైల్ ఫేజ్ 2 డీపీఆర్ సమర్పణ

    హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రతిపాదిత దశ-2(బి) విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌, అవసరమైన అన్ని పత్రాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా కేంద్ర...

    By Knakam Karthik  Published on 22 Jun 2025 6:57 PM IST


    Telangana, Panchayat Raj Minister Sitakka, Brs Mla Harishrao, Congress Government
    పెండింగ్ బిల్లులు విడుదల చేయండి..మంత్రి సీతక్కకు హరీష్‌ రావు లేఖ

    తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు.

    By Knakam Karthik  Published on 22 Jun 2025 5:32 PM IST


    Andrapradesh, Ys Sharmila, Ys Jagan, Singaiah death
    మీ ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా..జగన్‌పై షర్మిల ఫైర్

    జగన్ వాహనం కింద పడి సింగయ్య అనే వ్యక్తి నలిగి చనిపోయిన దృశ్యాలు భయానకం..అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

    By Knakam Karthik  Published on 22 Jun 2025 4:51 PM IST


    Andrapradesh, Narendra Modi, Visakhapatnam, Yoga, Guinness World Record, International Yoga Day
    యోగా మరోసారి ప్రజలను ఏకం చేసింది, గిన్నిస్ రికార్డుపై ప్రధాని హర్షం

    విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకోవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.

    By Knakam Karthik  Published on 22 Jun 2025 4:01 PM IST


    Telangana, Brs Mlc Kavitha, R.Krishnaiah, Bc Reservations, Congress, bjp
    కవిత బీసీ కాకున్నా పోరాటం చేస్తున్నారు అండగా నిలవాలి: ఆర్.కృష్ణయ్య

    బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాకున్నా బీసీల కోసం పోరాడుతున్నారు..అని ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు.

    By Knakam Karthik  Published on 22 Jun 2025 3:35 PM IST


    Telangana, Warangal, Congress, Minister Konda Surekha, Konda Murali, DCC
    కొండా దంపతులపై వరంగల్ కాంగ్రెస్ నేతల తిరుగుబాటు..రాష్ట్ర ఇన్‌చార్జ్‌కి ఫిర్యాదు

    తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న కొండా దంపతులు మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.

    By Knakam Karthik  Published on 22 Jun 2025 3:07 PM IST


    Cinema News, Tollywood, Entertainment, Vijay Devarakonda, Tribals, Controversial comments
    రెట్రో ప్రీ రిలీజ్‌లో వారిని ఉద్దేశించి కామెంట్స్..రౌడీబాయ్‌పై కేసు

    ప్రముఖ టాలీవుడ్ యాక్టర్ విజయ్ దేవరకొండ వివాదంలో చిక్కుకున్నారు.

    By Knakam Karthik  Published on 22 Jun 2025 2:25 PM IST


    Andrapradesh, Deputy CM Pawan Kalyan, Former Cm Ys Jagan, Ysrcp, Tdp, Janasena
    సినిమా డైలాగులను ఆచరణలో పెడతామంటే ఉపేక్షించబోం..జగన్ కామెంట్స్‌పై పవన్ ఫైర్

    వైసీపీ అధినేత జగన్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ స్పందించారు.

    By Knakam Karthik  Published on 20 Jun 2025 3:45 PM IST


    Telangana, Brs Mlc Kavitha, Polavaram Project, Bhadrachalam
    ఏడు మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారు, తెలంగాణకు తిరిగిచ్చేయాలి: కవిత

    బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

    By Knakam Karthik  Published on 20 Jun 2025 3:09 PM IST


    Techonology News, Data Breach, Password Leak, Cyber Security, Google, Apple, Facebook, Data Security,
    చరిత్రలోనే భారీ డేటా ఉల్లంఘన..16 బిలియన్ల పాస్‌వర్డ్‌లు లీక్

    చరిత్రలోనే భారీ డేటా ఉల్లంఘన ఒకటి వెలుగులోకి వచ్చి ప్రకంపనలు సృష్టిస్తోంది.

    By Knakam Karthik  Published on 20 Jun 2025 2:33 PM IST


    Andrapradesh, Ap Government, Secretariat employees
    వారికి 5 రోజులే వర్కింగ్ అవర్స్..గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్

    ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.

    By Knakam Karthik  Published on 20 Jun 2025 1:59 PM IST


    Share it