Video: తీరు మార్చుకుని క్షమాపణ చెప్పాలి..పొన్నంకు అడ్లూరి డెడ్లైన్
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్ టాపిక్గా...
By Knakam Karthik Published on 7 Oct 2025 11:53 AM IST
డల్లాస్లో హైదరాబాద్ విద్యార్థిని కాల్చిచంపిన వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్కు చెందిన భారతీయ విద్యార్థిని హత్య చేసిన కేసులో 23 ఏళ్ల వ్యక్తిని అమెరికా చట్ట అమలు అధికారులు అరెస్టు చేశారు .
By Knakam Karthik Published on 7 Oct 2025 11:34 AM IST
మరో మైలురాయి చేరుకున్న మోదీ.. పాలనా ప్రయాణంలో 25 ఏళ్లు
ప్రధాని నరేంద్ర మోదీ తన రాజకీయ జీవితంలో మరో మైలురాయిని చేరుకున్నారు.
By Knakam Karthik Published on 7 Oct 2025 11:11 AM IST
వినూ మన్కడ్ ట్రోఫీ.. ఆ జట్టుకు కెప్టెన్గా రాహుల్ ద్రావిడ్ కుమారుడు
వినూ మన్కడ్ ట్రోఫీ కోసం కర్ణాటక అండర్-19 జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు.
By Knakam Karthik Published on 7 Oct 2025 11:05 AM IST
మళ్లీ వాన.. నాలుగు రోజుల పాటు ఎల్లో అలర్ట్
తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది..
By Knakam Karthik Published on 7 Oct 2025 10:32 AM IST
9, 10 తరగతులకు తెలుగు తప్పనిసరి కాదు..హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
ప్రస్తుత విద్యా సంవత్సరంలో తొమ్మిది, పదవ తరగతి విద్యార్థులకు తెలుగును తప్పనిసరి ద్వితీయ భాషగా విధించబోమని తెలంగాణ ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు...
By Knakam Karthik Published on 6 Oct 2025 9:20 PM IST
ఎకరానికి రూ.177 కోట్లు..రాయదుర్గంలో రికార్డు స్థాయి ధర
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి చరిత్ర సృష్టించింది.
By Knakam Karthik Published on 6 Oct 2025 8:48 PM IST
విశాఖలో భారీ చోరీ..ఇంట్లోవాళ్లను తాళ్లతో కట్టేసి బంగారం, నగదు దోచుకుని కారుతో పరార్
విశాఖపట్నంలోని మాధవధార సమీపంలోని రెడ్డి కంచరపాలెంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ దొంగతనం భయాందోళనలకు గురిచేసింది
By Knakam Karthik Published on 6 Oct 2025 8:40 PM IST
అరచేతిలో వైకుంఠం చూపించి, తీరా మోసం చేస్తారా? ఉద్యోగులకిచ్చిన హామీలపై జగన్ ట్వీట్
రాష్ట్రంలో ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై వైసీపీ అధినేత జగన్ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు
By Knakam Karthik Published on 6 Oct 2025 8:30 PM IST
కర్ణాటకలో పవన్ కళ్యాణ్.. ఎందుకు వెళ్లారంటే?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్ణాటక పర్యటనకు వెళ్లారు.
By Knakam Karthik Published on 6 Oct 2025 7:48 PM IST
హైదరాబాద్ లో ప్రాణం తీసిన రేబిస్..ఇంజెక్షన్ చేయించుకున్నా కూడా!!
హైదరాబాద్లో రేబిస్ వ్యాధితో ఒక బాలుడు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది
By Knakam Karthik Published on 6 Oct 2025 7:36 PM IST











