జాబ్స్ - Page 7

Newsmeter: Latest job news in Telugu, updates of Govt and Private Job News, జాబ్ & ఎడ్యుకేషన్ న్యూస్ తెలుగు లో
TGPSC, unemployed, Telangana, Burra Venkatesham
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన టీజీపీఎస్సీ

నిరుద్యోగులకు టీజీపీఎస్సీ చైర్మన్‌ బుర్రా వెంకటేశం గుడ్‌న్యూస్‌ చెప్పారు. ఈ మార్చి 31 లోపు పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్ల ఫలితాలు ఇస్తామన్నారు.

By అంజి  Published on 9 Jan 2025 6:42 AM IST


jobs, SBI, Job candidates
14,344 ప్రభుత్వ ఉద్యోగాలు.. జనవరి 7 చివరి తేదీ

దేశంలో అతి పెద్ద బ్యాంక్‌ అయిన ఎస్‌బీఐ (స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా).. క్లర్క్‌ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

By అంజి  Published on 2 Jan 2025 8:01 AM IST


RRB, Group D Notification, vacancies, india
త్వరలో 32 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

రైల్వే శాఖ దేశ వ్యాప్తంగా 32,438 గ్రూప్‌-డి పోస్టుల భర్తీకి వచ్చే నెలలో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

By అంజి  Published on 30 Dec 2024 7:13 AM IST


13 వేలకు పైగా క్లర్క్ పోస్టుల భర్తీకి ఎస్‌బీఐ నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచే దరఖాస్తు చేసుకోండి
13 వేలకు పైగా క్లర్క్ పోస్టుల భర్తీకి ఎస్‌బీఐ నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచే దరఖాస్తు చేసుకోండి

బ్యాంక్ ఉద్యోగం కోసం కలలు కంటున్న అభ్యర్థులకు ఒక ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 13 వేలకు పైగా క్లర్క్ (కస్టమర్ సపోర్ట్ &...

By Kalasani Durgapraveen  Published on 17 Dec 2024 10:21 AM IST


Telangana govt, job notifications, SC subcategory
జనవరిలో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు.. సిద్ధమవుతోన్న ప్రభుత్వం

వచ్చే నెల నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

By అంజి  Published on 16 Dec 2024 7:43 AM IST


DSC, Telangana , Deputy CM Bhatti, teacher jobs
తెలంగాణలో త్వరలో మరో డీఎస్సీ!

తెలంగాణలో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఫిబ్రవరిలో 6 వేల టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్టు...

By అంజి  Published on 15 Dec 2024 12:00 PM IST


Andhrapradesh, Constable Candidates,APnews, Police Recruitment
Andhrapradesh: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్‌

ఏపీలోని కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైసీపీ ప్రభుత్వంలో నిలిచిపోయిన పోలీసు కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ చేపడుతున్నట్లు పోలీసు...

By అంజి  Published on 13 Dec 2024 6:45 AM IST


Telangana, Group-2 candidates, Group-2 exams, Highcourt
Telangana: అభ్యర్థులకు అలర్ట్‌.. షెడ్యూల్‌ ప్రకారమే గ్రూప్‌-2 పరీక్షలు

గ్రూప్‌-2 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ క్రమంలోనే గ్రూప్ -2 పరీక్షపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.

By అంజి  Published on 10 Dec 2024 8:45 AM IST


స‌ర్కారు కొలువు కోసం చూస్తున్నారా..? త్వ‌ర‌గా దరఖాస్తు చేసుకోండి..!
స‌ర్కారు కొలువు కోసం చూస్తున్నారా..? త్వ‌ర‌గా దరఖాస్తు చేసుకోండి..!

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్‌లో అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఎ పోస్టుల కోసం...

By Kalasani Durgapraveen  Published on 9 Dec 2024 11:50 AM IST


Telangana, Group-2 candidates, Group-2 Exam
Telangana: గ్రూప్‌-2 అభ్యర్థులకు అలర్ట్‌

తెలంగాణలో గ్రూప్‌-2 ఎగ్జామ్స్‌ డిసెంబర్‌ 15, 16వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఎగ్జామ్స్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

By అంజి  Published on 6 Dec 2024 1:30 PM IST


గుడ్‌న్యూస్‌.. త్వ‌ర‌లో 8,000 వీఆర్‌వో పోస్టులు భర్తీ చేయనున్న స‌ర్కార్‌..!
గుడ్‌న్యూస్‌.. త్వ‌ర‌లో 8,000 వీఆర్‌వో పోస్టులు భర్తీ చేయనున్న స‌ర్కార్‌..!

ఇంటర్ విద్యార్హతతో తెలంగాణ సర్కార్, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తుంది. తెలంగాణ సర్కార్ 8000 వీఆర్‌వో పోస్టులు భర్తీ చేయనుంది.

By Kalasani Durgapraveen  Published on 6 Dec 2024 11:49 AM IST


Army Jobs, Tenth Qualification, Telangana
టెన్త్‌ అర్హతతో ఆర్మీ ఉద్యోగాలు

టెన్త్‌ అర్హత గల తెలంగాణకు చెందిన యువత ఆర్మీలో చేరడానికి మంచి అవకాశం లభించింది.

By అంజి  Published on 1 Dec 2024 6:28 AM IST


Share it