అంతర్జాతీయం - Page 77
శనివారం ఏర్పడే సూర్యగ్రహణానికి ప్రత్యేకత.. 'రింగ్ ఆఫ్ ఫైర్'
ఈ నెల 14న శనివారం సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే .. ఈ సూర్యగ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది.
By Srikanth Gundamalla Published on 13 Oct 2023 10:23 AM IST
హమాస్‌పై ఇజ్రాయెల్ పైచేయి..తిరిగి ఆధీనంలోకి గాజా ప్రాంతాలు
హమాస్‌పై ఇజ్రాయెల్ సైన్యం పైచేయి సాధిస్తోంది. హమాస్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు.
By Srikanth Gundamalla Published on 11 Oct 2023 12:30 PM IST
శరణార్ధి శిబిరంపై ఫిరంగి దాడి, 29 మంది మృతి
చైనా సరిహద్దుకు సమీపంలోని ఈశాన్య మయన్మార్‌లోని శరణార్థి శిబిరంపై జరిగిన ఫిరంగి దాడి జరిగింది. ఈ ఘటనలో 29 మంది మరణించారు.
By అంజి Published on 11 Oct 2023 12:00 PM IST
హమాస్ చారిత్రక తప్పు చేసింది..యుద్ధాన్ని మేం ముగిస్తాం: ఇజ్రాయెల్ ప్రధాని
హమాస్ దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు స్పందించారు.
By Srikanth Gundamalla Published on 10 Oct 2023 11:57 AM IST
అటు యుద్ధం.. ఇటు ట్రెండింగ్‌లో మియా ఖలీఫా
ఓ వైపు ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతుంటే.. మరో వైపు నటి, మోడల్ మియా ఖలీఫా పేరు ట్రెండింగ్‌గా మారింది.
By అంజి Published on 10 Oct 2023 8:38 AM IST
2000 దాటిన భూకంప మృతులు
పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌ను వణికించిన భూకంపాల కారణంగా 2000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
By Medi Samrat Published on 8 Oct 2023 9:15 PM IST
ఇండియాలో ల్యాండ్ అయిన హీరోయిన్.. ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్
బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చా ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోవడం హాట్ టాపిక్ గా నిలిచింది.
By Medi Samrat Published on 8 Oct 2023 5:58 PM IST
భూకంపాలతో దద్దరిల్లుతోన్న ఆప్ఘాన్.. 120 మంది మృతి, 12 గ్రామాలు ధ్వంసం
వరుస భూకంపాలతో ఆఫ్ఘనిస్తాన్ దేశం దద్దరిల్లుతోంది. ఆ దేశంలోని హెరాత్, ఇతర పశ్చిమ ప్రావిన్సులలో సంభవించిన భూకంపాల వల్ల కనీసం 120 మంది మరణించారు.
By అంజి Published on 8 Oct 2023 7:46 AM IST
ఇజ్రాయిల్ లో నివసిస్తున్న భారతీయులను అప్రమత్తం చేసిన రాయబార కార్యాలయం
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అక్టోబర్ 7న ఉదయం గాజా నుంచి
By Medi Samrat Published on 7 Oct 2023 8:45 PM IST
ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం.. ప్రతిదాడి చేస్తోన్న సైన్యం
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఉద్రిక్తలు మరోసారి భగ్గుమన్నాయి.
By Srikanth Gundamalla Published on 7 Oct 2023 1:15 PM IST
జీ20 సమ్మిట్‌కు ఎందుకు రాలేదో చెప్పిన రష్యా అధ్యక్షుడు పుతిన్
జీ20 సమ్మిట్‌కు ఎందుకు రాలేదో తాజాగా క్లారిటీ ఇచ్చారు రష్యా అధ్యక్షుడు పుతిన్.
By Srikanth Gundamalla Published on 6 Oct 2023 12:17 PM IST
గంజాయి మిఠాయిలు తిని.. 60 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు
గంజాయి కలిపిన మిఠాయిలని అనుకోకుండా తిన్న 60 మందికి పైగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఆసుపత్రి పాలైనట్లు అధికారులు తెలిపారు.
By అంజి Published on 4 Oct 2023 8:15 AM IST














