అంతర్జాతీయం - Page 50
కనిపించిన నెలవంక.. అక్కడ రంజాన్ నెల మొదలైంది!!
పవిత్ర మాసం రంజాన్ ప్రారంభాన్ని సూచించే నెలవంక ఆదివారం సాయంత్రం సౌదీ అరేబియాలో కనిపించిందని సౌదీ ప్రెస్ ఏజెన్సీ (SPA) నివేదించింది.
By అంజి Published on 11 March 2024 7:54 AM IST
అడల్ట్ స్టార్ సోఫియా లియోన్ ఇక లేదు
ప్రఖ్యాత అడల్ట్ స్టార్ సోఫియా లియోన్.. కొన్ని రోజుల క్రితం తన నివాసంలో చనిపోయినట్లు కనుగొన్నారు.
By Medi Samrat Published on 10 March 2024 8:45 PM IST
సముద్ర తాబేలు మాంసం తిన్న 9 మంది మృతి.. 78 మంది ఆసుపత్రి పాలు
జాంజిబార్ ద్వీపసమూహంలోని పెంబా ద్వీపంలో విషాదం చోటు చేసుకుంది. సముద్ర తాబేలు మాంసం తిని ఎనిమిది మంది పిల్లలు, ఒక మహిళ మరణించారు.
By అంజి Published on 10 March 2024 10:21 AM IST
విమానం గాల్లో ఉండగా నిద్రపోయిన పైలట్లు.. చివరకు..
విమానం గాల్లో ఉన్న సమయంలో ఇద్దరు పైలట్లు నిద్రపోయారు. దాంతో విమానం దారి తప్పింది.
By Srikanth Gundamalla Published on 10 March 2024 9:00 AM IST
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ప్రాముఖ్యత ఇదే
ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
By అంజి Published on 8 March 2024 11:03 AM IST
మహిళ పట్ల రోబో అనుచిత ప్రవర్తన.. నెట్టింట వీడియో వైరల్
తాజాగా సౌదీ అరేబియాలో కూడా మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేశారు.
By Srikanth Gundamalla Published on 8 March 2024 10:57 AM IST
చైనాతో సైనిక ఒప్పందం చేసుకున్న మాల్దీవులు
మాల్దీవులు, చైనా దేశాలు సైనిక ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాలు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో
By Medi Samrat Published on 5 March 2024 7:01 PM IST
విమానం గాల్లో ఉండగా గర్భిణికి పురిటి నొప్పులు.. డాక్టర్‌గా మారిన పైలట్!
వీట్‌జెట్ విమానం గాల్లో ఉండగా అందులో ఉన్న ఓ గర్భిణీ ప్రయాణికురాలికి పురిటి నొప్పులు మొదలయ్యాయి.
By Srikanth Gundamalla Published on 5 March 2024 4:04 PM IST
ఘోర అగ్నిప్రమాదం.. 43 మంది సజీవదహనం
బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 1 March 2024 7:30 AM IST
సొంత రాష్ట్రంలోనే ఓటమిపాలైన నిక్కీ
సొంత రాష్ట్రం సౌత్ కరోలినాలో జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ ఓటమి పాలయ్యారు.
By అంజి Published on 26 Feb 2024 1:30 PM IST
న్యూయార్క్‌లో అగ్నిప్రమాదం.. 27 ఏళ్ల భారతీయ యువకుడు మృతి
న్యూయార్క్‌లోని హర్లెన్‌లో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 27 ఏళ్ల భారతీయుడు మరణించాడు. మృతుడు ఫాజిల్ ఖాన్‌గా గుర్తించబడ్డాడు.
By అంజి Published on 25 Feb 2024 9:12 AM IST
కొత్త చట్టం.. 16 ఏళ్లలోపు వారు సోషల్ మీడియా వాడటం నిషేధం
ప్రస్తుతకాలం డిజిటల్ మయం అయిపోయింది. అందరి వద్ద సెల్ఫోన్లు ఉన్నాయి.
By Srikanth Gundamalla Published on 24 Feb 2024 10:45 AM IST