అంతర్జాతీయం - Page 49
బస్సు బోల్తా.. 17 మంది దుర్మరణం.. మృతులంతా బంగారు గని కార్మికులు
ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని తఖర్ ప్రావిన్స్‌లో చాహ్ అబ్ జిల్లాలో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 17 మంది మరణించారు
By తోట వంశీ కుమార్ Published on 16 March 2023 1:08 PM IST
న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. 7.1 తీవ్రత.. సునామీ హెచ్చరిక జారీ
న్యూజిలాండ్‌లోని కెర్మాడెక్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ దీని తీవ్రత 7.1గా నమోదైంది
By తోట వంశీ కుమార్ Published on 16 March 2023 10:51 AM IST
వరదల బీభత్సం.. 14 మంది మృతి
తుర్కియేలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వరదలు సంభవించి 14 మందికి పైగా మరణించారు
By తోట వంశీ కుమార్ Published on 16 March 2023 8:59 AM IST
ఏడాది పాప మెదడులో పిండం.. డాక్టర్లు సైతం ఆశ్చర్యం
వైద్యులు ఏడాది వయసున్న చిన్నారి మెదడు నుంచి పిండాన్ని బయటకు తీశారు. ఈ ఘటన చైనా దేశంలో జరిగింది.
By అంజి Published on 13 March 2023 1:00 PM IST
Indonesia: అగ్నిపర్వతం విస్ఫోటనం.. భారీగా వెలువడుతున్న లావా, బూడిద
ప్రపంచంలోని అత్యంత క్రియాశీలక అగ్నిపర్వతం మౌంట్ మెరాపీ పర్వతం విస్ఫోటనం చెంది.. భారీగా లావాతో నిప్పులు వెదజల్లుతోంది.
By అంజి Published on 12 March 2023 10:21 AM IST
డ్రైవర్ నిర్లక్ష్యం.. బస్సును ఢీ కొట్టిన రైలు.. ఆరుగురు దుర్మరణం
రైల్వే క్రాసింగ్ వద్ద పట్టాలు దాటుతున్న బస్సును రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు.
By తోట వంశీ కుమార్ Published on 10 March 2023 12:39 PM IST
China: చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్.. ముచ్చటగా 3వసారి ఎన్నిక
ఎన్పిసి శుక్రవారం నాటి సమావేశంలో చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్ చరిత్రాత్మకంగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
By అంజి Published on 10 March 2023 10:54 AM IST
జర్మనీలో కాల్పుల కలకలం.. ఏడుగురు మృతి
హాంబర్గ్‌లోని జెహోవా విట్నెస్ సెంటర్లో గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఓ దుండుగు కాల్పులకు తెగబడ్డాడు
By తోట వంశీ కుమార్ Published on 10 March 2023 10:48 AM IST
Pakistan: హిందూ డాక్టర్ గొంతు కోసి చంపిన డ్రైవర్, అరెస్ట్
హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ధరమ్ దేవ్ రాఠీని మంగళవారం అతని ఇంటిలోనే అతని డ్రైవర్ హత్య చేశాడు.
By అంజి Published on 9 March 2023 2:45 PM IST
బెంగళూరులో ల్యాండ్ అయిన అమెరికా ఎయిర్ ఫోర్స్ విమానం.. ఏమి తీసుకుని వచ్చిందో తెలుసా..?
US Air Force Plane Brings NASA-ISRO Satellite. అమెరికా-భారత్ సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా ఒక ప్రధాన అడుగు ముందుకు పడింది.
By M.S.R Published on 8 March 2023 9:15 PM IST
Pakistan: హోళీ వేడుకల్లో ఘర్షణ.. హిందూ విద్యార్థులపై దాడి, 15 మందికి గాయాలు
పంజాబ్ యూనివర్శిటీ క్యాంపస్‌లో సోమవారం హోలీ ఆడినందుకు హిందూ సమాజానికి చెందిన కనీసం 15 మంది విద్యార్థులపై దాడి చేశారు.
By అంజి Published on 8 March 2023 12:10 PM IST
ఘోర ప్రమాదం.. పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఇద్దరు ప్రయాణీకులు మృతి
కైరో పట్టణంలో రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 2 ప్రయాణీకులు మృతి చెందగా మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.
By తోట వంశీ కుమార్ Published on 8 March 2023 10:40 AM IST