అంతర్జాతీయం - Page 42
Video : అచ్చం 'ఎలోన్ మస్క్' లాగే ఉన్నాడే.. పాక్ లో ఏమి చేస్తున్నాడో..?
పాకిస్తాన్లో టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ ను పోలిన వ్యక్తికి సంబంధించిన విజువల్స్ ఇంటర్నెట్ లో వైరల్ అయింది.
By Medi Samrat Published on 18 March 2025 5:30 PM IST
గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి, 200 మందికి పైగా మృతి
గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి
By Knakam Karthik Published on 18 March 2025 12:59 PM IST
భూమి మీదకు సునీతా, విల్మోర్ తిరుగుపయనం.. రేపు తెల్లవారుజామే ల్యాండింగ్
నాసా వ్యోమగాములు సునీతా విలియ్స్, బుచ్ విల్మోర్లు దాదాపు 9 నెలల తర్వాత అంతరిక్షం నుంచి భూమి మీదకు వస్తున్నారు.
By అంజి Published on 18 March 2025 12:31 PM IST
Video : ఆత్మాహుతి దాడితో వణికిన పాక్.. వీడియో విడుదల చేసిన బీఎల్ఏ
బలూచ్ తిరుగుబాటుదారులు ఇటీవల పాకిస్థాన్లో రైలు హైజాక్ ఘటనకు పాల్పడ్డారు.
By Medi Samrat Published on 17 March 2025 11:29 AM IST
18న భూమి మీదకు సునీతా విలియమ్స్.. ఎక్కడ దిగనున్నారంటే..?
అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను తిరిగి తీసుకురావడానికి సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి.
By Medi Samrat Published on 17 March 2025 8:46 AM IST
భారతీయ విద్యార్థిని అదృశ్యం.. బట్టలు బీచ్ కుర్చీలో లభ్యం
భారత సంతతికి చెందిన విద్యార్థిని సుదీక్ష కోనంకి తప్పిపోయిన కేసులో తాజా పరిణామం వెలుగులోకి వచ్చింది.
By అంజి Published on 17 March 2025 7:06 AM IST
త్వరలోనే స్పేస్ టు ఎర్త్.. 9 నెలల తర్వాత భూమ్మీదకు సునీతా విలియమ్స్
నాసా-స్పేస్ఎక్స్లు ప్రయోగించిన క్రూ-10 మిషన్ ఆదివారం ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైంది.
By Knakam Karthik Published on 16 March 2025 7:48 PM IST
లష్కరే తోయిబా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఖతల్ హతం
లష్కరే తోయిబా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూ ఖతల్ శనివారం రాత్రి పాకిస్తాన్లో హత్యకు గురయ్యాడు.
By అంజి Published on 16 March 2025 7:36 AM IST
Video : అమ్మో.. ట్రంప్ ఎలా చూశాడంటే.?
జాయింట్ బేస్ ఆండ్రూస్లో బ్రీఫింగ్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖానికి అనుకోకుండా ఓ మైక్ తగిలింది
By Medi Samrat Published on 15 March 2025 5:44 PM IST
మరో సంచలన నిర్ణయం.. 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించనున్న ట్రంప్..!
టారిఫ్లతో కూడిన వాణిజ్య యుద్ధం తర్వాత.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మరో అంశం ద్వారా ఎదురుదాడి చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు.
By Medi Samrat Published on 15 March 2025 9:32 AM IST
సునీతను తీసుకొచ్చేందుకు నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్
అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న అమెరికా వ్యోమగాములు సునీతా విలియమ్స్, విల్మోర్లను తీసుకొచ్చేందుకు ఫాల్కన్-9 నింగిలోకి దూసుకెళ్లింది.
By అంజి Published on 15 March 2025 6:49 AM IST
గ్రీన్ కార్డు హోల్డర్స్కు షాకింగ్ న్యూస్
అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ సరికొత్త వివాదానికి కేరాఫ్ గా నిలిచారు.
By Medi Samrat Published on 14 March 2025 7:00 PM IST














