అంతర్జాతీయం - Page 36
అమెరికాలో మంచు తుఫాన్.. 2వేల విమాన సర్వీసులు రద్దు
అగ్రరాజ్యం అమెరికాలో మంచు తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది.
By Srikanth Gundamalla Published on 13 Jan 2024 9:59 AM IST
డిసెంబర్‌లో కరోనాతో 10వేల మరణాలు: డబ్ల్యూహెచ్‌వో
ఒక్క డిసెంబర్ నెలలోనే వరల్డ్ వైడ్‌గా కోవిడ్‌తో 10వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 11 Jan 2024 2:58 PM IST
నేడు బంగ్లాదేశ్‌లో సాధారణ ఎన్నికలు, ప్రధాన ప్రతిపక్షం దూరం
నేడు బంగ్లాదేశ్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. కొద్దిరోజులుగా బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 7 Jan 2024 7:08 AM IST
సముద్రంలో కూలిన విమానం, కూతుళ్లతో పాటు హాలీవుడ్ నటుడు మృతి
హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 6 Jan 2024 10:08 AM IST
బంగ్లాదేశ్‌లో చెలరేగిన హింస.. రైలుకు నిప్పు, ఐదుగురు మృతి
బంగ్లాదేశ్‌లో ఎన్నికల రెండ్రోజుల ముందే హింస చెలరేగింది
By Srikanth Gundamalla Published on 6 Jan 2024 8:05 AM IST
ఎన్నికలు వాయిదా..!
ఫిబ్రవరి 8న జరగాల్సిన పాకిస్తాన్ జాతీయ ఎన్నికలను వాయిదా వేయనున్నారు.
By Medi Samrat Published on 5 Jan 2024 9:00 PM IST
ఘోర ప్రమాదం.. రన్‌వేపై ఢీకొన్న రెండు విమానాలు
జపాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆ దేశ రాజధాని టోక్యోలో విమానం ప్రమాదానికి గురైంది.
By Srikanth Gundamalla Published on 2 Jan 2024 4:40 PM IST
వరుస భూకంపాలతో దద్దరిల్లిన జపాన్.. రష్యా, కొరియాలో అప్రమత్తం
సోమవారం జపాన్‌లో వరుస బలమైన భూకంపాలు సంభవించాయి. భూకంపం ధాటికి సముద్రంలో ఐదు అడుగుల ఎత్తులో సునామీ అలలు వచ్చాయి.
By అంజి Published on 2 Jan 2024 7:00 AM IST
అతడు ఉగ్రవాదే..!
కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండాను ఉగ్రవాదిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
By Medi Samrat Published on 30 Dec 2023 10:24 AM IST
పాకిస్థాన్‌లో న్యూఇయర్ వేడుకలపై బ్యాన్.. కారణమిదే..
పాకిస్థాన్ న్యూఇయర్ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 29 Dec 2023 1:25 PM IST
జపాన్‌లో భారీ భూకంపం, తీవ్రత 6.3గా నమోదు
జపాన్‌లో గురువారం మధ్యాహ్నం భారీ భూప్రకంపనలు సంభవించాయి.
By Srikanth Gundamalla Published on 28 Dec 2023 3:58 PM IST
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వైసీపీ ఎమ్మెల్యే బంధువులు మృతి
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులు చనిపోయారు.
By Medi Samrat Published on 27 Dec 2023 4:45 PM IST