అంతర్జాతీయం - Page 37
ఘోర ప్రమాదం, ట్రక్కును ఢీకొట్టిన ఇంధన ట్యాంకర్..48 మంది దుర్మరణం
ఆదివారం ఉత్తర-మధ్య నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది.
By Srikanth Gundamalla Published on 9 Sept 2024 9:00 AM IST
టిక్‌టాక్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలి
షార్ట్-వీడియో యాప్‌పై క్యాబినెట్ నిర్ణయానికి అనుగుణంగా టిక్‌టాక్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని నేపాల్ టెలికమ్యూనికేషన్స్ అథారిటీ శుక్రవారం దేశంలోని...
By Medi Samrat Published on 6 Sept 2024 7:30 PM IST
ఘోర అగ్ని ప్రమాదం.. 17 మంది చిన్నారులు మృతి.. నిద్రలోనే..
కెన్యాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది పిల్లలు దుర్మరణం చెందారు.
By అంజి Published on 6 Sept 2024 3:33 PM IST
కిమ్ సంచలనం.. వరదలను అంచనా వేయలేదని 30మంది అధికారులకు ఉరిశిక్ష
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గురించి అందరికీ తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 4 Sept 2024 10:45 AM IST
భారతీయ ప్రయాణికులను ఆహ్వానిస్తున్న 'స్పెక్టాక్యులర్ సౌదీ' ప్రచారం
సౌదీ యొక్క జాతీయ పర్యాటక బ్రాండ్, ‘సౌదీ వెల్కమ్ టు అరేబియా’ భారతీయ మార్కెట్ కోసం తమ మొట్టమొదటి సమగ్ర వినియోగదారు ప్రచారం - ‘స్పెక్టాక్యులర్ సౌదీ’- ను...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Sept 2024 3:45 PM IST
భార్యపై అత్యాచారం చేయడానికి.. 50 మందిని నియమించుకున్న భర్త
తన భర్త డజనుకు పైగా అపరిచితులను.. తనకు మత్తుమందు ఇచ్చి అపస్మారక స్థితిలోకి చేరుకున్న తర్వాత అత్యాచారం చేయడానికి ఆన్లైన్లో రిక్రూట్మెంట్...
By అంజి Published on 3 Sept 2024 12:00 PM IST
కాంగోలో ఘోరం.. జైల్లో 129 మంది ఖైదీలు మృతి
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని సెంట్రల్ మకాల జైలులో ఘోరం జరిగింది.
By Srikanth Gundamalla Published on 3 Sept 2024 11:42 AM IST
కొత్త షాపింగ్ మాల్ ప్రారంభం.. అరగంటలో లూటీ చేసిన ప్రజలు
పాకిస్తాన్‌లోని కరాచీలో డ్రీమ్ బజార్ పేరుతో పెద్ద షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం అస్తవ్యస్తంగా మారింది.
By అంజి Published on 2 Sept 2024 12:51 PM IST
Bangladesh: హిందూ టీచర్లే టార్గెట్.. బలవంతంగా రాజీనామాలు
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లపై ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 2 Sept 2024 6:53 AM IST
అమెరికాలో బస్సు బోల్తా, ఏడుగురు దుర్మరణం
అమెరికాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. మిస్సిస్సిప్పిలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.
By Srikanth Gundamalla Published on 1 Sept 2024 9:08 AM IST
ఇజ్రాయెల్, హమాస్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ
చాలా రోజులుగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పులు జరుగుతున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 30 Aug 2024 11:30 AM IST
నాకు ఏమైనా జరిగితే వారే బాధ్యులు : ఇమ్రాన్‌ఖాన్
జైల్లో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన పరిస్థితికి సైన్యం, ఐఎస్ఐ కారణమని మంగళవారం పునరుద్ఘాటించారు
By Medi Samrat Published on 27 Aug 2024 5:21 PM IST