అంతర్జాతీయం - Page 24
భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు.. వంతెన కూలి 11 మంది మృతి
శనివారం భారీ వర్షాల కారణంగా వరదల కారణంగా ఉత్తర చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లో వంతెన యొక్క ఒక భాగం కూలిపోవడంతో 11 మంది మరణించారు.
By అంజి Published on 20 July 2024 2:30 PM IST
అట్టుడుకుతున్న బంగ్లాదేశ్.. నిరసనల్లో 105 మంది మృతి.. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ
బంగ్లాదేశ్‌లో దేశమంతటా వ్యాపించిన ఘోరమైన అశాంతి నేపథ్యంలో అక్కడి అధికారులు దేశవ్యాప్త కర్ఫ్యూ విధించారు
By అంజి Published on 20 July 2024 7:41 AM IST
దేవుడి ఆశీస్సులు ఉన్నాయి.. బుల్లెట్ గాయం తర్వాత ట్రంప్ ఫస్ట్ స్పీచ్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈసారి మరింత రసవత్తరంగా మారాయి.
By Srikanth Gundamalla Published on 19 July 2024 10:45 AM IST
చిలీలో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.3గా నమోదు
దక్షిణ అమెరికా దేశమైన చిలీలో భారీ భూకంపం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 19 July 2024 9:45 AM IST
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల రద్దుపై అల్లర్లు.. 32 మంది మృతి
బంగ్లాదేశ్‌లో అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ ఆందోళనలు చేపట్టారు.
By Srikanth Gundamalla Published on 19 July 2024 8:52 AM IST
ఆ చిప్స్ తిని 14 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు
టోక్యోలోని 14 మంది హైస్కూల్ విద్యార్థులు.. ఈశాన్య భారతదేశంలో పండించే భుట్ జోలోకియా అనే మిరపకాయతో తయారు చేసిన సూపర్-స్పైసీ బంగాళాదుంప చిప్స్ తిన్న...
By అంజి Published on 18 July 2024 5:22 PM IST
జాహ్నవి కందుల మృతి కేసులో ఊడిన పోలీస్ అధికారి ఉద్యోగం
అమెరికాలో జాహ్నవి కందుల మృతి కేసులో పోలీసు అధికారిని ఉద్యోగం నుంచి తొలగించారు ఉన్నతాధికారులు.
By Srikanth Gundamalla Published on 18 July 2024 11:09 AM IST
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా పాజిటివ్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 18 July 2024 7:23 AM IST
చెవి పైభాగం నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది: డోనాల్డ్ ట్రంప్
అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. ఏకంగా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పైనే కాల్పులు జరిపారు.
By Srikanth Gundamalla Published on 14 July 2024 9:25 AM IST
డోనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు, గాయాలు
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగాయి.
By Srikanth Gundamalla Published on 14 July 2024 6:26 AM IST
నైజీరియాలో స్కూల్ భవనం కూలి 22 మంది విద్యార్థులు మృతి
నైజీరియాలో హఠాత్తుగా రెండంతస్తుల పాఠశాల భవనం కుప్పకూలింది
By Srikanth Gundamalla Published on 13 July 2024 11:48 AM IST
రోజుకు ఒక్కసారైనా నవ్వాలి.. జపాన్‌లో వింత చట్టం
ఎక్కడైనా సరే నిందితులకు కఠిన శిక్షలు పడేందుకు కొత్త చట్టాలను రూపొందిస్తారు.
By Srikanth Gundamalla Published on 12 July 2024 2:45 PM IST