అంతర్జాతీయం - Page 23
అమెరికాకు ప్రధాని మోదీ.. ఎన్ని రోజులు పర్యటించబోతున్నారంటే.?
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా మోదీ నాల్గవ క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొంటారు
By Medi Samrat Published on 21 Sept 2024 7:15 AM IST
అప్పటి వరకూ అన్ని స్కూళ్లను మూసి వేయాలంటూ ప్రభుత్వ నిర్ణయం
ఎన్నికల సంఘం అభ్యర్థన మేరకు అధ్యక్ష ఎన్నికలకు ముందు రోజు శుక్రవారం నాడు అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు శ్రీలంక విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది
By Medi Samrat Published on 19 Sept 2024 4:59 PM IST
పేజర్ల పేలుడు.. 9 మంది మృతి.. 2,750 మందికి గాయాలు
హిజ్బుల్లాహ్ మిలిటెంట్ గ్రూప్‌కు చెందిన వందలాది మంది సభ్యులు సమాచార వ్యవస్థ కోసం ఉపయోగించే పేజర్లు మంగళవారం లెబనాన్, సిరియాలో ఒకేసారి పేలాయి.
By అంజి Published on 18 Sept 2024 8:45 AM IST
సెప్టెంబర్ 21 నుంచి 23 వరకు అమెరికాలో పర్యటించనున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అమెరికా వెళ్లనున్నారు.
By Srikanth Gundamalla Published on 17 Sept 2024 9:00 PM IST
మయన్మార్‌పై విరుచుకుపడ్డ యాగి తుఫాన్.. వందల మంది మృతి
మయన్మార్‌పై యాగి తుఫాన్ విరుచుకుపడింది.
By Srikanth Gundamalla Published on 17 Sept 2024 6:42 PM IST
ట్రంప్‌పై దాడికి యత్నించిన ర్యాన్ రూత్ ఎవరు.?
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆదివారం మరోసారి దాడికి ప్రయత్నం జరిగింది.
By Medi Samrat Published on 16 Sept 2024 11:41 AM IST
మరోసారి కాల్పుల కలకలం.. ట్రంప్ సురక్షితం
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు సమీపంలో కాల్పుల కలకలం చెలరేగింది.
By అంజి Published on 16 Sept 2024 6:15 AM IST
మంకీపాక్స్ వైరస్‌కు టీకా వచ్చేసింది.. కానీ..
ఆఫ్రికా ఖండంలో ఇటీవల మంకీపాక్స్ వైరస్ విజృంభిస్తోంది
By Srikanth Gundamalla Published on 14 Sept 2024 2:38 PM IST
ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్ రికార్డు.. తొలిసారిగా ప్రైవేట్ స్పేస్‌వాక్
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలో అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్ కూడా పని చేస్తోంది.
By Srikanth Gundamalla Published on 13 Sept 2024 2:32 PM IST
భార్యను చంపి.. మృతదేహాన్ని ముక్కలుగా కోసిన భర్త.. ఆపై మిక్సీలో వేసి యాసిడ్‌లో కరిగించాడు
మాజీ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ క్రిస్టినా జోక్సిమోవిక్ స్విట్జర్లాండ్‌లోని బాసెల్ సమీపంలోని బిన్నింగెన్‌లో ఆమె భర్త చేతిలో దారుణంగా హత్య...
By అంజి Published on 13 Sept 2024 9:15 AM IST
'నమాజ్ టైమ్‌లో దుర్గాపూజ సంగీతాన్ని ఆపండి'.. హిందువులను కోరిన ప్రభుత్వం
బంగ్లాదేశ్ కొత్త తాత్కాలిక ప్రభుత్వం.. నమాజ్, అజాన్ సమయంలో దుర్గాపూజ వేడుకల్లో భాగంగా సంగీత వాయిద్యాలను వాయించవద్దని హిందూ సమాజాన్ని కోరింది.
By అంజి Published on 12 Sept 2024 3:12 PM IST
రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్
ఉక్రెయిన్ మంగళవారం మాస్కోపై డ్రోన్లతో విరుచుకుపడింది. 144 డ్రోన్లతో ఉక్రెయిన్ జరిపిన దాడిలో డజన్ల కొద్దీ భవనాలు ధ్వంసమయ్యాయి
By Medi Samrat Published on 10 Sept 2024 8:45 PM IST